గతం గతః.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్! తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలతో సందడి నెలకొంది. విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై ఆయన మాట్లాడారు. గతం గతః అనే వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘గతం గతః. నిన్న జరిగింది మర్చిపోను, నేడు…
Cillian Murphy and Lily Gladstone Wins Golden Globes 2024 Awards: ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ 2024లో హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‌హైమర్’ సత్తా చాటింది. ఏకంగా ఐదు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడు (సిలియన్ మర్ఫీ), ఉత్తమ దర్శకుడు (క్రిస్టఫర్ నోలన్), ఉత్తమ సహాయ నటుడు (రాబర్ట్ డౌనీ జూనియర్), ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (లుడ్విగ్ గోరాన్సన్) మరియు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో ఓపెన్‌హైమర్‌కు అవార్డులు వచ్చాయి. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ…
Mega Power Star Ram Charan: ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఇండియా పేరును ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకొనేలా చేసిన సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఏ ముహూర్తాన ఈ సినిమాను జక్కన్న అనౌన్స్ చేశాడో కానీ అప్పటి నుంచి టిల్ డేట్ వరకు ఆర్ఆర్ఆర్ పేరు మోగుతూనే ఉంది.