పసిడి ప్రియులకు గుడ్ న్యూ్స్. బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. ఇండియాలో నేడు బంగారం ధరలు చాలా నగరాల్లో రూ.60,000 కంటే పైగానే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పసిడి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ. 400 పతనంతో 22 క్యారెట్ల 10 గ్రాములకి రూ. 55,200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పతనంతో రూ. 60,220గా…