మగువలకు శుభవార్త. వరుసగా ఆరు రోజులు పెరిగిన బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,000 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1,090 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (నవంబర్ 25) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,550గా నమోదైంది. ఇటీవలి రోజుల్లో గోల్డ్ రేట్ రూ.82 వేలను దాటిన విషయం తెలిసిందే. మరోవైపు వెండి ధర నేడు తగ్గింది.…
పెళ్లిళ్ల సీజన్ వేళ మగువలకు శుభవార్త. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550.. 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (నవంబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,760గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. గత రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. నేడు రూ.1000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో…
దేశంలో గత రెండు సంవత్సరాలుగా బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 81 వేలు దాటింది. మరోవైపు కిలో వెండి లక్ష దాటేసింది. ఇప్పుడు బంగారానికి ఉన్న క్రేజ్ డాలర్‌కు కూడా లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోల్డ్ అన్‌స్టాపబుల్ మార్కెట్ స్పీడ్‌కు మద్యతరగతి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ధరలు…
బంగారం ధర రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు.. బంగారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి 35 సార్లు చేరుకుంది. దాని వేగం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ ఏడాది బంగారం ధర 33 శాతం పెరిగింది. బంగారం ధర ఇంతగా ఎందుకు పెరుగుతోందనేది ప్రశ్న.
దేశంలో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold Price Today Hyderabad: ఇటీవలి రోజుల్లో దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా పెరుగుతున్న పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గుతున్నాయి. దాంతో బంగారం ధర మరోసారి 73వేల మార్క్‌ను తాకింది. నిన్న తులం పసిడిపై రూ.710 పెరగ్గా.. నేడు స్థిరంగా ఉంది. శుక్రవారం (జులై 5) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,090గా ఉంది.…
గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 10 రోజుల క్రితం పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా.. ఐదు రోజుల కిందట మళ్లీ పెరుగుదల కనిపించింది. మంగళవారం పెరిగిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి.
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం వెండి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గాయి .. తులం బంగారం పై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి పై 100 రూపాయలు తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,490, 24 క్యారెట్ల ధర రూ.72,540 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 95,500 వద్ద…
బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,500, 24 క్యారెట్ల ధర రూ.72,550 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 95,600 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ముంబైలో…