Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
- గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్
- ఎట్టకేలకు దిగొస్తున్న గోల్డ్ రేట్స్
- తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొంతకాలంగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు.. ఎట్టకేలకు దిగొస్తున్నాయి. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన పసిడి ధరలు.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (డిసెంబర్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,400గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,890గా ఉంది. తాజాగా గోల్డ్ రేట్స్ వరుసగా రూ.600, రూ.980 తగ్గిన విషయం తెలిసిందే.
మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన వెండి.. రెండు రోజులుగా స్థిరంగా ఉంటోంది. బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.92,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్షగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.92,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,400
విజయవాడ – రూ.71,400
ఢిల్లీ – రూ.71,550
చెన్నై – రూ.71,400
బెంగళూరు – రూ.71,400
ముంబై – రూ.71,400
కోల్‌కతా – రూ.71,400
కేరళ – రూ.71,400
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,890
విజయవాడ – రూ.77,890
ఢిల్లీ – రూ.78,040
చెన్నై – రూ.77,890
బెంగళూరు – రూ.77,890
ముంబై – రూ.77,890
కోల్‌కతా – రూ.77,890
కేరళ – రూ.77,890
Also Read: Jasprit Bumrah: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన మహిళా కామెంటేటర్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
ఢిల్లీ – రూ.92,500
ముంబై – రూ.92,500
చెన్నై – రూ.1,00,000
కోల్‌కతా – రూ.92,500
బెంగళూరు – రూ.92,500
కేరళ – రూ.1,00,000
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!