Gold Price Today: ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర.. నేడు తులం ఎంతుందంటే?
- మగువలకు శుభవార్త, బంగారం ధరలు తగ్గాయోచ్, తులం ఎంతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగువలకు శుభవార్త. వరుసగా ఆరు రోజులు పెరిగిన బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,000 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1,090 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (నవంబర్ 25) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,550గా నమోదైంది. ఇటీవలి రోజుల్లో గోల్డ్ రేట్ రూ.82 వేలను దాటిన విషయం తెలిసిందే.
మరోవైపు వెండి ధర నేడు తగ్గింది. వరుసగా మూడో రోజులు స్థిరంగా ఉన్న వెండి.. నేడు రూ.500 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,00,500 ఉంది. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.91,500 వేలుగా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,000
విజయవాడ – రూ.72,000
ఢిల్లీ – రూ.72,150
చెన్నై – రూ.72,000
బెంగళూరు – రూ.72,000
ముంబై – రూ.72,000
కోల్‌కతా – రూ.72,000
కేరళ – రూ.72,000
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,550
విజయవాడ – రూ.78,550
ఢిల్లీ – రూ.78,700
చెన్నై – రూ.78,550
బెంగళూరు – రూ.78,550
ముంబై – రూ.78,550
కోల్‌కతా – రూ.78,550
కేరళ – రూ.78,550
Also Read: Ram Gopal Varma: డైరెక్టర్ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధం!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,500
విజయవాడ – రూ.1,00,500
ఢిల్లీ – రూ.91,500
ముంబై – రూ.91,500
చెన్నై – రూ.1,00,500
కోల్‌కతా – రూ.91,500
బెంగళూరు – రూ.91,500
కేరళ – రూ.1,00,500
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!