Gold Price Today Hyderabad: ఇటీవలి రోజుల్లో దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా పెరుగుతున్న పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గుతున్నాయి. దాంతో బంగారం ధర మరోసారి 73వేల మార్క్‌ను తాకింది. నిన్న తులం పసిడిపై రూ.710 పెరగ్గా.. నేడు స్థిరంగా ఉంది. శుక్రవారం (జులై 5) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,090గా ఉంది. మరోవైపు కిలో వెండిపై రూ.200 పెరిగి.. రూ.93,200గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,090
విజయవాడ – రూ.73,090
బెంగళూరు – రూ.73,090
ముంబై – రూ.73,090
కోల్కత్తా – రూ.73,090
ఢిల్లీ – రూ.73,240
చెన్నై – రూ.73,750
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,000
విజయవాడ – రూ.67,000
బెంగళూరు – రూ.67,000
ముంబై – రూ.67,000
కోల్కత్తా – రూ.67,000
ఢిల్లీ – రూ.67,150
చెన్నై – రూ.67,600
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.97,700
విజయవాడ – రూ.97,700
ముంబై – రూ.93,200
చెన్నై – రూ.97,700
కోల్కత్తా – రూ.93,200
ఢిల్లీ – రూ. 3,200
బెంగళూరు – రూ.90,700