StoryBoard: దేశంలో ఇప్పుడు ఒకటే చర్చ…బంగారం…బంగారం. కొండెక్కుతున్న పసిడి ధరలను చూసి…మహిళామణులు ముక్కున వేలేసుకుంటున్నారు. పెరుగుతున్న పుత్తడి ధరలను చూసి…కొందరు షాక్ అవుతున్నారు. ఇంకొందరు…పండుగ చేసుకుంటున్నారు. ఏడాది క్రితం బంగారం కొన్న వారంతా…ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అప్పుడు కొనలేని వారు…బాధలో మునిగిపోయారు. 2024 డిసెంబరులో పసిడి తీసుకునే ఉంటే…ఇవాళ తామంతా లక్షాధికారులు అయిపోయేవాళ్లమని లోలోపల తమను తాము తిట్టుకుంటున్నారు. కనకం కమ్ డౌన్ అంటున్న దిగిరావడం రాలేదు. రోజురోజుకు పెరగడమే తప్పా…తగ్గడం అన్నది లేకుండా చిరుతలా…
Gold Price : ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరించాల్సిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి అధికా ప్రాధాన్యత ఇస్తారు.
Gold And Silver Rate Today: న్యూయార్క్ నుంచి భారత మార్కెట్లకు బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఇండియాస్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే బంగారం ధరలు రూ.900 తగ్గగా, వెండి ధరలు రూ.1200 తగ్గాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డాలర్ ఇండెక్స్ బలం కారణంగా, బంగారం వెండి ధరలలో పెద్ద పతనం నమోదవుతుంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత డాలర్ మరింత బలపడుతోంది. మరోవైపు, ప్రమాణ స్వీకారం తర్వాత కొన్ని…
Gold Price: దేశంలో బంగారం ధరలు నిరంతరం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,170కి తగ్గింది. విశేషమేమిటంటే ఢిల్లీలో బంగారం ధర నెల రోజుల్లో దాదాపు 6 శాతం తగ్గింది.
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధర భారీగా పెరిగింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలకు తోడు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో జాతీయంగా పసిడికి డిమాండ్ పెరిగిపోయింది.. దీంతో.. ఈ రోజు అమాంతం ధర పెరిగిపోయింది.
Gold and Silver Price: బంగారం ధరలు క్రమంగా పెరిగి రూ.61 వేల మార్క్‌ను కూడా దాటేశాయి.. అయితే, రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి.. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ డిమాండ్ నేపథ్యంలో బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.50 మేర దిగివచ్చింది.. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా తగ్గింది..…
Gold and Silver Price: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 61 వేల మార్క్‌లో గోల్డ్ రేట్ కొనసాగుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గి.. 61 వేల 30 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 55 వేల 940 రూపాయలుగా ఉంది గోల్డ్ రేట్. ఇక కిలో వెండి ధర 78వేల 5 వందలుగా ఉంది. ఈ…
Gold Rate From 1947 to 2022: భారత్‌లో ధరలతో సంబంధం లేకుండా పసిడి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ధరలు పెరిగినప్పుడు కాస్త వెనుకడుగు వేసినట్టు కనిపించినా.. కొనడం తగ్గించుకుంటారేమో కానీ.. కొనడం మాత్రం ఆపరు.. అంటే బంగారంతో భారతీయులకు ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. అయితే, ఇక్కడ వారివారి ఆర్థిక పరిస్థితులను బట్టి.. బంగారం కొనేస్తుంటారు.. ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల…
Gold Silver Price Today: బంగారం ధరలు మరింత పైకి ఎగబాకాయి.. ఇండియన్ బులియన్ జువెలర్స్ వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఈరోజు మరింత పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,300 నుంచి రూ.53310కి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,130 నుంచి రూ.58,140కి పెరిగింది.. దీంతో.. నిన్నటి ధరలతో పోలిస్తే ఇవాళ 10 రూపాయాలు పెరిగింది.. వెండి ధర స్థిరంగా కొనసాగుతూ.. కిలో…
Gold and Silver Price: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ చెబుతూ.. పైపైకి ఎగబాబుకుతోంది పసిడి ధర గత మూడు రోజుల్లోనే వెయ్యి రూపాయలకు పైగా పైకి కదిలింది బంగారం రేటు.. ఇక, ఇవాళ కూడా మరింత పెరిగింది.. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 100 పెరిగితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50పైకి ఎగిసింది.. మరోవైపు పసిడి దారిలోనే వెండి కూడా పెరిగింది.. కిలో వెండి ధర…