Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. దేశంలో మరోసారి పెరిగాయి పసిడి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడి ధరలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇవాళ బంగారం ధరలు పైకి కదిలాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,270 నుంచి రూ.56,440కి చేరగా.. ముంబైలో రూ.56,120 నుంచి రూ.56,290కి ఎగబాకింది.. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,070…
Gold and Silver Price: పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ వరుసగా దిగివస్తున్నాయి బంగారం ధరలు.. దేశీయ బులియన్ మార్కెట్‌లో రెండు రోజులుగా పతనమైన బంగారం ధర ఈరోజు కూడా మరింత కిందకు దిగివచ్చింది.. క్రితం రోజు ట్రేడింగ్‌లో పెరిగిన వెండి ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. క్రితం వారం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులను కొనసాగించాయి. మొత్తంగా ఫిబ్రవరి నెల లావాదేవీల్లో ధరల హెచ్చుతగ్గుల ట్రెండ్ కొనసాగింది. ఈరోజు కిలో వెండి ధర రూ.450…
Gold and Silver Price: క్రమంగా భారీ పెరిగి కాస్త బ్రేక్ తీసుకున్నాయి పసిడి ధరలు.. దీంతో, సామాన్యులు సంతోషం వ్యక్తం చేశారు.. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు ఏమీ నిల్వ లేదు.. ఎందుకంటే.. పసిడి ధరలు.. మళ్లీ పైపైకి కదులుతున్నాయి.. నిన్నటి నుంచి పసిడి పరుగు తిరిగి ప్రారంభమైంది.. ఇవాళ కూడా అదే దూకుడు కనిపిస్తోంది.. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.52,600కు చేరగా.. 24 క్యారెట్ల…
Gold and Silver Price: మరోసారి వరుసగా పైకి కదులుతూ సామాన్యులకు అందనంత దూరం వెళ్తున్నాయి పసిడి ధరలు.. వెండి కూడా పసిడి బాట పట్టింది.. అయితే, ఇవాళ బంగారం కొనుగోలు దారులకు కాస్త రిలీప్ దొరికినట్టు అయ్యింది.. ఎందుకంటే.. ఇవాళ పసిడి ధరలు కాస్త కిందికి దిగివచ్చాయి.. బులియన్ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర రూ. 200 వరకు తగ్గింది.. మరోవైపు కిలో వెండి ధర రూ.300 వరకు తగ్గింది. రాబోయే రోజుల్లో…
మళ్లీ పసిడి ధరలు పైకి ఎగబాకుతున్నాయి.. మొన్నటి వరకు కాస్త దిగివచ్చినట్టు కనిపించిన బంగారం ధరలు.. గురువారం నుంచి మళ్లీ పైకి కదులుతూ.. పసిడి ప్రేమికులు బ్యాడ్ న్యూస్ చెబుతున్నాయి.. బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.54,820కి చేరితే.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 150 మేర పైకి కదిలి రూ.50,250కి చేరింది.. ఈ రోజు భారతీయ మార్కెట్లలో బంగారం మరియు వెండి…
డిసెంబర్ నెల ఆరంభం నుంచి శుభకార్యాలు ప్రారంభం అయ్యాయి… పెద్ది ఎత్తున్న పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి.. దీంతో, బంగారానికి డిమాండ్ పెరిగింది… దీంతో, ధర కూడా పైపైకి కదులుతోంది.. నిన్న స్థిరంగా ఉండి ఊరట కలిగించిన పసిడి ధర.. ఇవాళ మళ్లీ పెరిగింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 మేర పెరిగి రూ.49,750కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి రూ.54,280కి ఎగిసింది.. మరోవైపు, పసిడి దారిలోనే…
బంగారం కొనేవారికి శుభవార్త చెబుతూ ఇవాళ నిలకడగా ఉన్నాయి పసిడి ధరలు.. ఇదే సమయంలో.. వెండి మాత్రం భారీగా తగ్గింది.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ఇవాళ నమోదైన బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇవాళ ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.45,800 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.49,970 పలుకుతోంది. ఇక,…
పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. మరోసారి స్వల్పంగా కిందికి దిగివచ్చాయి బంగారం ధరలు.. గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన పుత్తడి ధరలు.. ఇవాళ రూ.60 తగ్గింది… దీంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,970గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,373కి చేరింది.. ఇక, పసిడి దారిలోనే వెండి ధర కూడా తగ్గింది.. రూ. 900 మేర తగ్గి.. కిలో వెండి ధర రూ.55,400 దగ్గర కొనసాగుతోంది..…
పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. క్రమంగా కిందికి దిగివస్తున్నాయి బంగారం ధరలు.. శుక్రవారంతో పోలిస్తే.. ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.46,400కి దిగిరాగా.. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గడంతో రూ.50,620కి పరిమితమైంది… ఇక, కిలో వెండి ధర రూ.58 వేలుగా ఉంది.. ఇక, ఆంధ్రప్రదేశలోనూ బంగారం రేటు ఇలాగే కొనసాగుతోంది.. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100…
పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. మరోసారి బంగారం ధరలు కాస్త కిందికి దిగాయి.. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,000కి దిగిరాగా.. 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.270 తగ్గడంతో రూ.51,270కి పరిమితమైంది.. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే.. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి.. రూ. 47,000కి చేరింది.. 24 క్యారెట్ల 10…