Home
Gold And Silver Price
Gold And Silver Price News
-
Gold Rate Today: దిగివస్తున్న పుత్తడి ధర.. ఇవాళ ఎంత తగ్గిందంటే..?
పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. క్రమంగా కిందికి దిగివస్తున్నాయి బంగారం ధరలు.. శుక్రవారంతో పోలిస్తే.. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.46,400కి దిగిరాగా.. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గడంతో రూ.50,620కి పరిమితమైంది… ఇక, కిలో వెండి ధర రూ.58 వేలుగా ఉంది.. ఇక, ఆంధ్రప్రదేశలోనూ బంగారం రేటు ఇలాగే కొనసాగుతోంది.. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100… -
Gold Price Today: పసిడి ప్రేమికులకు శుభవార్త.. పడిపోయిన గోల్డ్ రేట్..
పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. మరోసారి బంగారం ధరలు కాస్త కిందికి దిగాయి.. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,000కి దిగిరాగా.. 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.270 తగ్గడంతో రూ.51,270కి పరిమితమైంది.. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే.. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి.. రూ. 47,000కి చేరింది.. 24 క్యారెట్ల 10… -
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర
భారత్ మార్కెట్లో ఎప్పుడూ పసిడికి డిమాండ్ ఉంటుంది.. ధర పెరిగినా.. తగ్గినా.. బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి.. ఇక, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ అయితే.. పసిడి కొనుగోళ్లు పెద్దస్థాయిలో ఉంటాయి.. రెండు రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. వినాయక చవితి ముందు పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పాయి.. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గింది.. దీంతో..… -
Gold Rate Today: మళ్లీ పైకి కదిలిన పసిడి రేటు
బంగారం ధరలు మరోసారి పైకి కదిలాయి.. దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి.. వెండి ధర కూడా పెరిగింది. -
Gold Price Today: బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర
వరుసగా రెండు రోజులు దిగివచ్చి కొనుగోలు దారులకు గుడ్‌న్యూస్ చెప్పిన పసిడి ధరలు.. ఇప్పుడు షాక్ ఇచ్చాయి.. మరోసారి పైకి కదిలాయి.. దేశంలోని చాలా నగరాల్లో బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంది. ఈరోజు భారత మార్కెట్లో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4810 వద్ద కొనసాగుతుండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48100గా ఉంది.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్లు మరియు… -
Gold Price: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధర
పసిడి ప్రేమికులకు శుభవార్త.. మరోసారి బంగారం ధరలు కిందకు దిగివచ్చాయి.. తెలుగు రాష్ట్రాల్లో పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి.. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌తో పాటు విజయవాడలోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి.. రూ.52,000కి దిగివచ్చింది. ఇదే సమయంలో.. వెండి ధర రూ.250 తగడ్డంతో కిలో వెండి ధర రూ.61,550కి చేరింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర… -
Gold Price: పైకి కదిలిన పసిడి ధర..
ధరల హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా పసిడి కొనుగోళ్లు సాగుతూనే ఉంటాయి.. కాకపోతే, కొన్నిసార్లు పడిపోవచ్చు.. మళ్లీ పెరగొచ్చు.. మరోసారి స్వల్పంగా పెరిగింది బంగారం ధ.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.48,360కు చేరింది.. ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.10 మాత్రమే పెరగడంతో రూ. 52,760కి ఎగబాకినట్టు అయ్యింది. Read Also: Paytm: ఇక పేటీఎం వంతు.. యూజర్లకు భారీ… -
Gold Price: పసిడి ధరలు ఈ రోజు ఇలా..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.. మూడు రోజులుగా వరుసగా పైకి కదులుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి.. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 47,050గా కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,330 దగ్గర కొనసాగుతోంది.. ఇక, వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు.. కిలో వెండి ధర రూ. 65,900గా ఉంది.. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు..… -
Gold Price: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర
మగువలు, పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి.. బుధవారం పైకి కదిలిన పసిడి ధరలు.. ఇవాళ కిందకు దిగివచ్చాయి.. దాదాపు 500 రూపాయల వరకు తగ్గడం విశేషం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 వరకు తగ్గి.. రూ. 50,290కు దిగిరాగా.. ఇదే సమయంలో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి.. ఏకంగా రూ.46,100కు పడిపోయింది. మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా… -
Gold Price: ఇవాళ బంగారం ధరలు ఇలా..
ధరలు పెరిగినా, తగ్గినా.. పసిడికి ఉన్న గిరాకీ మాత్రం తగ్గడంలేదు.. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46,250గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,450గా ఉంది. అటు వెండి ధరలో మాత్రం కొంత పెరుగుదల నమోదైంది. వెండి నిన్నటితో పోలిస్తే తులానికి 8 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం తులం వెండి ధర 645 రూపాయలుగా ఉంది. కాగా, కొద్ది…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!