న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంటే సుందరానికీ సినిమాను పూర్తి చేసిన నాని ప్రస్తుతం దసరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయితాజాగా ఈ సినిమా షెడ్యూల్ పెద్ద పల్లి జిల్లాలోని గోదావరి ఖనిలో…