SS Rajamouli: రాజమౌళి దర్శకత్వం మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న అడ్వెంచర్స్ మూవీకి తాజాగా ‘వారణాసి’ సినిమా టైటిల్ ఖరారు చేశారు. ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో వారణాసి సినిమా సంబంధించిన పోస్టర్ ను, ట్రైలర్ ను రాజమౌళి లాంచ్ చేశారు. ఇక ఇదే వేదికగా మహేష్ బాబు అభిమానులకు డైరెక్టర్ ఓ బిగ్ సప్రైజ్ ఇచ్చాడు. సినిమాలో మహేష్ బాబు రాముడు పాత్ర పోషిస్తున్నట్లు నేరుగా వెల్లడించాడు.…
Varanasi: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ హడావుడి గురించే చర్చ. హైదరాబాద్ శివారులో అత్యంత భారీగా ప్లాన్ చేసిన ఈ కార్యక్రమాన్ని అభిమానులతో పాటు వేలాదిమంది వీక్షిస్తున్నారు. ఈ ఈవెంట్ ప్రారంభంలోనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న టైటిల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు ‘వారణాసి’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా…
SSMB 29 : గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం రాజమౌళి ఎంతో ప్లాన్ చేస్తున్నాడు. పాస్ పోర్ట్ లాంటి పాస్ లు పెట్టాడు. ఫిజికల్ పాస్ లు ఉన్న వారికే ఎంట్రీ ఉందన్నాడు. పకడ్బందీగా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నాడు. దీని కోసం తన టీమ్ తో స్పెషల్ గా బోర్డు మీద డీటేయిల్స్ వివరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను యాంకర్ సుమ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా రాజమౌళి…
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్”. ఈ సినిమా చుట్టూ రోజురోజుకూ ఎగ్జైట్మెంట్ పెరుగుతోంది. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకపై ఇప్పటికే టాలీవుడ్ అంతా దృష్టి పెట్టగా, ఇప్పుడు ప్రియాంక చోప్రా ఒక వీడియో ద్వారా అభిమానుల ఆసక్తిని మరింత పెంచేశారు.…