రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 2022 ఆగస్ట్ 25న వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న ‘లైగర్’ బీటీఎస్ పిక్స్, అలాగే ఇన్స్టా ఫిల్టర్ విడుదల చేయగా… అవి సోషల్ మీడియాలో…