Hyderabad: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్కొరేటర్లతో సమావేశం అయ్యారు. ఓ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగతుంటే.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో కేటీఆర్ కార్పొరేటర్లకు పార్లమెంట్ ఎన్నికలపై దిశనిర్ధేశం చేసినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగురవేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేయాలని…
ఢిల్లీలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఒక్కో కార్పొరేటర్ ను పరిచయం చేసుకున్నారు ప్రధాని. 47 మంది కార్పొరేటర్లు తెలంగాణ ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చేయాలని సూచించారు మోదీ. వచ్చే ఎన్నికల కోసం బాగా పని చేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ఒక్కో కార్పొరేటర్ తో మాట్లాడుతూ.. వారి కుటుంబ పరిస్థితి, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. కార్పొరేటర్లుగా పనితీరు ఎలా ఉందని…