KTR: జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్కొరేటర్లతో సమావేశం అయ్యారు. ఓ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగతుంటే.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో కేటీఆర్ కార్పొరేటర్లకు పార్లమెంట్ ఎన్నికలపై దిశనిర్ధేశం చేసినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగురవేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు పిలుపు నిచ్చారు. ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడకుండా ప్రజల తరపున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్రను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చినా.. వాటిని నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకుస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!