తెలుగువారి భోజనంలో నెయ్యికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాని వాసన, రుచి ఎవరైనా ఫిదా అయిపోతారు. కానీ నేటి ఆరోగ్యవంతమైన జీవనశైలి లో, నెయ్యిని కొలెస్ట్రాల్ పెంచే పదార్థం గా భావిస్తూ దానికి చాలామంది దూరంగా ఉంటున్నారు . నెయ్యి నిజంగా హానికరమేన? డాక్టర్‌లు ఏం అంటున్నారు అంటే.. శుద్ధ నెయ్యి మితంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం కాదు. పాత కాలంలో పశుపాలన ఆధారంగా తయారు చేసిన నెయ్యి వల్ల – జీర్ణశక్తి, రోగనిరోధక…
నెయ్యి శతాబ్దాలుగా భారతీయ వంటగదిలో రాజుగా ఉంది. దీని రుచి, వాసన మరియు పోషక లక్షణాల కారణంగా దీనిని ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. అయితే నెయ్యి శరీర బరువును పెంచుతుందా లేదా తగ్గుతుందా అనే అయోమయంలో చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. నెయ్యి బరువు పెరుగుతుందని చాలా మంది చెబుతుంటే, మరికొందరు నెయ్యి బరువు తగ్గడానికి సహాయపడుతుందని అంటున్నారు. కాబట్టి బరువు పెరగడానికి లేదా తగ్గడానికి నెయ్యిని నిజంగా ఉపయోగించాలా? నెయ్యిలో సహజంగా లభించే కొవ్వులు :…
నెయ్యిని ఎప్పటి నుంచో తింటున్నారు.. నెయ్యిని రోజు తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.. రోగనిరోధక శక్తిని పెంచడం, కంటి చూపు వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు నెయ్యిని సిఫార్సు చేస్తుంది.. నెయ్యిని పప్పు, పచ్చళ్ళ తో పాటు అనేక రకాలుగా తీసుకోవచ్చు.. నెయ్యి వంటలకు రుచిని పెంచడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.. నెయ్యిని ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరానికి అవసరమైన…
Milk Benefits with Ghee: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జనాలు పలు పద్ధతులను అనుసరిస్తారు. అందుకోసం పోషకాలతో కూడిన ఆహారాన్ని రోజూ తీసుకుంటుంటారు. తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు మరియు ఇతర వస్తువులను చేర్చుకుంటే.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం చేస్తేనే.. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అంతేకాదు మిమ్మల్ని మీరే ఫిట్‌గా ఉంచుకోవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో పాలు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే పాలు అలసటను దూరం…