Auto Ram Prasad to Direct a Movie with Getup Srinu and Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు తెచ్చుకున్న వారిలో ప్రముఖంగా వినిపించే పేర్లు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను. ఈ ముగ్గురు కలిసి స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు. అలాంటి వారిలో ఇప్పటికే సుడిగాలి సుధీర్ బయటకు వచ్చి సినిమాలు చేస్తున్నాడు. హీరోగా గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్ లాంటి సినిమాలు చేసి హిట్లు అందుకుని మరిన్ని…
Getup Srinu Comments on Anchor Shyamala: ఆంధ్ర ప్రదేశ్ సహా భారతదేశం మొత్తం ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొని ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరింత వేడెక్కింది అని చెప్పొచ్చు. అయితే ఏపీలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి మహాకూటమిగా బరిలో దిగితే వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆసక్తికరంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. ఆయన కోసం జబర్దస్త్…
ఇప్పటికే బుల్లితెర కమల్ హాసన్ అనే పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను బుల్లితెర మీద ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కాంబినేషన్ అంటే తలుచుకుంటేనే నవ్వొచ్చేలా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికే సుడిగాలి సుదీర్ హీరోగా పలు సినిమాలు చేస్తూ ఉండగా రాంప్రసాద్ కూడా రచయితగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా మే…
Getup Srinu’s Raju Yadav Movie Trailer Out: బుల్లితెర హిట్ షో ‘జబర్దస్త్’లో తన టాలెంట్‌తో ఆకట్టుకున్న గెటప్ శ్రీను.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గెటప్ శ్రీను హీరోగా చేసిన సినిమా ‘రాజు యాదవ్’. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా డెబ్యూ డైరెక్టర్ దర్శకుడు కృష్ణమాచారి ఈ చిత్రంను తెరకెక్కించారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కె ప్రశాంత్‌రెడ్డి, రాజేష్ కల్లేపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెనర్లను పవన్ కళ్యాణ్ నియమించారు.
Raju Yadav Chudu Song From Getup Srinu’s Raju Yadav Released: బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా హోల్ సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతుండగా సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇటీవల విడుదలైన…
జబర్దస్త్ స్టేజ్ పైన రకరకాల గెటప్స్ వేస్తూ బుల్లితెర అభిమానులని మెప్పించిన కమెడియన్ ‘గెటప్ శ్రీను’. బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను, ఆ తర్వాత సినిమాల వైపు వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ లో నటిస్తున్నాడు. జాంబీ రెడ్డి లాంటి సినిమాలో గెటప్ శ్రీను సూపర్ క్యారెక్టర్ ప్లే చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను, హీరోగా మారి చేస్తున్న సినిమా ‘రాజు యాదవ్’. యూత్…
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'హను-మాన్' పాన్ వరల్డ్ మూవీ అని చెబుతున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. యువ కథానాయకుడు తేజ సజ్జాతో ఆయన తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది.
Brahmaji: టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి అందరికి తెల్సిన విషయమే. ట్వీట్ అయినా, పోస్ట్ అయినా, పంచ్ అయినా అందులో కచ్చితంగా వినోదం ఉండాల్సిందే.