Bigg Boss 6: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్ చప్పగా కొనసాగుతోంది. అన్ని సీజన్‌లలో వరస్ట్ కంటెస్టెంట్లు మీరే అని మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ అందరికీ అక్షింతలు వేశాడు. స్కిట్లు సరిగ్గా చేయడం లేదంటూ మండిపడ్డాడు. అయితే ఈ సీజన్‌లో అంతో కొంతో హౌస్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందంటే అది గీతూ రాయల్ వల్లే. తొలుత ఆమె వాయిస్ విని ప్రేక్షకులకు విసుగుపుట్టినా క్రమంగా గీతూ వాయిస్, ఆమె యాస, మాటలు, చేష్టలకు…