ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై భారత్‌కు రెండు వైట్‌వాష్ పరాభవాలు ఎదురయ్యాయి. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో టెస్టు సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చ. ఏడాది తిరిగాక అదే నవంబర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 0-2తో వైట్ వాష్‌కు గురైంది. సఫారీలతో తొలి టెస్టులో స్వల్ప తేడాతో ఓడిపోయినా.. రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడడం మాత్రం దారుణం అనే చెప్పాలి. 12 ఏళ్ల పాటు సొంతగడ్డపై ఒక్క…
గువాహటిలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 140 పరుగులకు ఆలౌటై.. 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కనీస పోరాటం సి కూడా చేయలేదు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ చెలరేగిన అదే పిచ్‌పై భారత్ బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ముఖ్యంగా టాప్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. ఈ ఓటమితో సిరీస్‌ను 2-0తో భారత్ కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్‌పై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నెగ్గింది.…
Gautam Gambhir showed favoritism in IND vs SL Squad: శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం భారత టీ20, వన్డే జట్లను ప్రకటించింది. అందరూ ఊహించనట్లుగానే కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ జట్టుపై స్పష్టంగా కనిపించింది. హార్దిక్ పాండ్యాను కాదని.. టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించాడు. కనీసం వైస్ కెప్టెన్‌గానూ అతడికి అవకాశం ఇవ్వలేదు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం…
Memes on India Coach Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం ముగిసిన విషయం తెలిసిందే. భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నూతన హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. జులై చివరలో ఆరంభమయ్యే శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అతడి పదవీకాలం 1 జూలై 2024 నుండి 31 డిసెంబర్ 2027 వరకు ఉంటుంది. అయితే నూతన హెడ్ కోచ్‌గా ఎంపికైన గంభీర్‌పై సోషల్…