Gautam Gambhir Memes: బుమ్రాను ఓపెనర్‌గా పరిచయం చేస్తాడేమో?.. గంభీర్‌పై జోకులు!
- హెడ్ కోచ్‌గా గంభీర్
- 31 డిసెంబర్ 2027 వరకు పదవీకాలం
- గంభీర్‌పై పేలుతున్న జోకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Memes on India Coach Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం ముగిసిన విషయం తెలిసిందే. భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నూతన హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. జులై చివరలో ఆరంభమయ్యే శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అతడి పదవీకాలం 1 జూలై 2024 నుండి 31 డిసెంబర్ 2027 వరకు ఉంటుంది. అయితే నూతన హెడ్ కోచ్‌గా ఎంపికైన గంభీర్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఓపెనర్‌గా పరిచయం చేస్తాడేమో? అని నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో కోల్‌కతా మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్.. విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా ఆడించాడు. అది సక్సెస్ కూడా అయింది. 2024లో నరైన్ స్పెషలిస్ట్ బ్యాటర్ మాదిరి పరుగుల వరద పారించాడు. ఎప్పుడూ ప్రయోగాలు చేసే గౌతీ.. టీమిండియాకు కూడా కొత్త ఓపెనర్‌ను తీసుకువస్తాడని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. అప్పుడప్పుడు బ్యాటుతో మెరిసే బౌలర్లు కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలలో ఒకరిని ఓపెనర్‌గా పరిచయం చేస్తాడేమో? అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
Also Read: Sunil Chhetri-Virat Kohli: కోహ్లీలోని మరో కోణం చాలా మందికి తెలియదు: ఛెత్రీ
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌తో భారత డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉంటుందో అని ఫన్నీ మీమ్స్ కూడా వస్తున్నాయి. ఐపీఎల్ 2023లో వీరిద్దరు ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. లక్నో, బెంగళూరు మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరూ గొడవకు దిగారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అని నెటిజన్లు వీడియోల ద్వారా మీమ్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో గంభీర్, కోహ్లీలు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
Gautam Gambhir introducing Jasprit Bumrah as an opener after becoming the India cricket team coach. pic.twitter.com/htsmB5mAcO
— Sai Teja (@csaitheja) July 9, 2024
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!