Ram Charan: ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్‌తో గేమ్ ఛేంజర్.. బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి ఆర్సీ 17 ఎవరితో చేయబోతున్నాడు? అంటే, ఇప్పుడో తోపు డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. డిసెంబర్ 22న సలార్‌తో తలపడనున్న డుంకీ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో చరణ్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది.
గ్లోబల్ స్టార్ రాం చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ముందుగా అనుకున్న ప్రకారం ఈపాటికి విడుదల అవ్వాల్సి ఉంది.కానీ దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండటం, అలాగే రామ్ చరణ్ ఆ మధ్య షూటింగ్ కు బ్రేక్ తీసుకోవడం వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా… ఆర్టిస్టుల డేట్స్ లేక షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాము అంటూ మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే లేటెస్ట్ జి ఇన్ఫర్మేషన్ ప్రకారం గేమ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్ అవ్వగానే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. దిల్ రాజు ప్రొడక్షన్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ మూవీ అంతే ఫాస్ట్ గా షూటింగ్ కూడా జరుపుకుంది. ఇంతలో శంకర్ ఇండియన్ 2 సినిమాని స్టార్ట్ చేసి గేమ్ ఛేంజర్ షూటింగ్ స్పీడ్ కి బ్రేకులు వేసాడు.…
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం చాలా బిజీ గా వున్నారు. ఆయన ప్రస్తుతం కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’, రామ్‌చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.ఇవి రెండు కూడా సోషల్ మెసేజెస్ అందించే సినిమాలే. వీటిని కూడా హై రేంజ్ విజువల్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.అయితే గేమ్ చేంజర్ సినిమా కోసం మెగా అభిమానులు అప్డేట్స్ ఇవ్వండి అంటూ చిత్ర…
కియారా అద్వానీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాల లో నటించి మెప్పించింది.అలాగే సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు తెర కు పరిచయం అయింది.మొదటి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా లో కూడా నటించారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.దీనితో ఈ భామ…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి శంకర్-చరణ్ అగ్రెసివ్ గా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ చేసారు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ షెడ్యూల్ ని డిస్టర్బ్ చేస్తూ ఇండియన్ 2 రేస్…
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. అయితే… ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన మొదట్లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. శంకర్ స్పీడ్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు కానీ ఎప్పుడైతే ఇండియన్ 2 తిరిగి పట్టాలెక్కిందో అప్పటి నుంచి గేమ్ చేంజర్ వెనక్కి వెళ్లడం స్టార్ట్ అయింది. అంతేకాదు కమల్ హాసన్ ‘ఇండియన్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు.ఆ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా మారారు.ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా కోసం రాం చరణ్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న రోల్స్ లో రామ్ చరణ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే డైరెక్టర్ శంకర్ మొన్నటి వరకు కమల్…