Ram Charan: గేమ్ ఛేంజర్ షూటింగ్ లో రామ్ చరణ్ కి గాయాలు… పది రోజుల బెడ్ రెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా… ఆర్టిస్టుల డేట్స్ లేక షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాము అంటూ మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే లేటెస్ట్ జి ఇన్ఫర్మేషన్ ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ కి మైనర్ ఇంజ్యురీస్ అయ్యాయని సమాచారం. రెండు రోజుల క్రితం చరణ్ కి చిన్న ఇంజ్యురీ అయ్యింది, దీంతో చరణ్ కి డాక్టర్స్ పది రోజుల పాటు రెస్ట్ తీసుకోమని సజెస్ట్ చేసారు. ఈ కారణంగానే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఆగింది.
Read Also: Devara : దేవర కోసం సరికొత్తగా ప్లాన్ చేస్తున్న కొరటాల…
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
పది రోజుల తర్వాత అక్టోబర్ 6 నుంచి హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ జరుగనుంది. అన్బారీవ్ ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారు. ఈ హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయాలి అంటే చరణ్ ఫిట్ గా ఉండాలి లేదంటే షూట్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఆగాల్సి వస్తుంది. సినిమాకే హైలైట్ గా ఉండే ఈ యాక్షన్ ఎపిసోడ్ కి మధ్యలో బ్రేక్ ఇవ్వడం ఇష్టంలేకనే చరణ్ పది రోజుల రెస్ట్ తర్వాత ఒకేసారి షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. చరణ్ కి గాయాలు అయ్యాయి అనే మాటని బయటకి రాకుండా మూడు నాలుగు రోజులుగా సీక్రెట్ గా ఉంచారు. ఈ విషయం బయటకి రావడంతో మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!