గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఎన్నో రోజులు అయ్యింది.. కానీ ఇప్పటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఇక ఈ సినిమా ఆలస్యం కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా షూటింగ్…
Game Changer getting ready to release on September 24th: వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంటూ ఉంటే షూటింగ్ చివరి దశలో ఉన్న…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. శంకర్ సినిమా అంటే ఎంత వర్క్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి సినిమా అయినా ఏళ్ళు పట్టినా రిలీజ్ అవుతుంది అనే నమ్మకం ఉంటుంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత పవర్ ఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అనౌన్స్ చేయగానే ఎగిరి గంతేసిన మెగాభిమానులు… ఇప్పుడు శంకర్ పై మండి పడుతున్నారు. అసలు శంకర్ ఏం చేస్తున్నాడు? గేమ్ చేంజర్ అప్డేట్ ఏంటి? అనేది అర్థం కాకుండా ఉంది. నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో సమయం వచ్చినప్పుడల్లా గేమ్ చేంజర్ పై నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు…
Ram Charan fans Follwed his car: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ శివారులోని ఇస్నాపూర్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక షూటింగ్ లో రామ్ చరణ్ తేజ పాల్గొంటున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు షూటింగ్ ముగించుకుని వస్తున్న రాంచరణ్ కారును వెంబడించారు. ఆయనతో పాటు ప్రయాణిస్తూ కొంత దూరం వెంబడించిన…
Ram Chran: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అప్పుడెప్పుడో మొదలైన ఈ సినిమా.. ఇంకా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే ఉంది. మధ్యలో శంకర్.. ఇండియన్ 2 కు షిఫ్ట్ అవ్వడంతో చరణ్ కు గ్యాప్ వచ్చింది. ఇక ఈ గ్యాప్ ను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి వాడేస్తున్నాడు చరణ్.
Anjali: అచ్చతెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే.. ఇంకోపక్క కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.. ఇది కాకుండా శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను శంకర్ రూపోనందిస్తున్నారు.. ఈ సినిమాను పాన్ ఇండియా భారీ ప్రాజెక్టుగా ప్రకటించారు.. ఇప్పటిదాకా ఒక్క పోస్టర్ తప్ప ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అప్పుడప్పుడు షూటింగ్స్ నుంచి లీక్ అయిన వీడియోలు, ఫొటోలు చూసి కాసేపు సంతోషపడటం తప్ప చరణ్ అభిమానాలు ఈ సినిమా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్… క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్ చేయగానే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. శంకర్ మేకింగ్ అండ్ సోషల్ కాజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒక్క సినిమాలో చరణ్ నటిస్తే ఇప్పుడు చరణ్ కి ఉన్న ఇమేజ్ ఆకాశాన్ని తాకుతుందని మెగా ఫ్యాన్స్ కూడా భావించారు. అభిమానులు ఆశించినట్లే శంకర్, చరణ్ ని డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తూ పొలిటికల్…
Game Changer: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా.. శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.