ప్రస్తుతం ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సలార్ హాట్ టాపిక్ అయ్యింది. సలార్ డే 1 కలెక్షన్స్ ఎంత? ఓవర్సీస్ లో ఎంత రాబట్టింది? నైజాంలో ఎంత కలెక్ట్ చేసింది? ఏ రికార్డ్ బ్రేక్ అయ్యిందని లెక్కలు వేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ గ్యాప్ లో గేమ్ ఛేంజర్ సినిమా ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ బయటకి వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులు. ఏ సెంటర్ లో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్మెంట్ తోనే భారీ బజ్ ని జనరేట్ చేసింది. ప్రాపర్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ బయటకి రావట్లేదు కానీ షూటింగ్ ని మాత్రం సైలెంట్ గా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. గేమ్ ఛేంజర్ గా మారి సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ కొత్త షెడ్యూల్ మైసూర్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చరణ్ మైసూర్ లో అడుగుపెట్టాడు. ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉండి శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కి కాస్త బ్రేక్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో చరణ్ చేస్తున్న సినిమా కావడంతో.. గేమ్ చేంజర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో… చరణ్ డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఓల్డ్ లుక్‌లో పొలిటీషియన్‌గా, యంగ్ లుక్‌లో కలెక్టర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి మొత్తానికి ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ జరగండి జరగండి అనే సాంగ్ దీపావళికి రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ మంగళవారం (నవంబర్ 7) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఈ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన పోస్టర్ కొన్ని రోజుల కిందట రిలీజైన సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో రూపొందించిన…
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్ ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
Tollywood: పండుగ వచ్చిందంటే.. చాలు. అందరు.. ఆరోజు ఏం చేయాలో ముందు నుంచే ఆలోచిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు గుడులు, పూజలు చేస్తారు. పిల్లలు .. ప్రసాదాలు, స్వీట్స్ మీద పడతారు. ఇక మూవీ లవర్స్ అయితే.. సినిమాలు.. థియేటర్ లు.. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటారు.
Kiara Advani: ప్రొఫెషన్ వేరు.. పర్సనల్ వేరు. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అదే చేస్తోంది. పెళ్లి తరువాత.. చీర కట్టాలి, బొట్టు పెట్టాలి.. కెరీర్ ను వదిలేయాలి.. భర్త చెప్పిన మాట వినాలి.. అనేది కాకుండా తనాకు నచ్చినట్లు తన కెరీర్ ను సెట్ చేసుకుంటుంది.
Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు.
Indian 2: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.