iQOO Z9s: iQOO Z9 సిరీస్ మంచి పాపులారిటీ తర్వాత ఇప్పుడు కంపెనీ భారతదేశంలో కొత్త iQOO Z9s సిరీస్‌ను ప్రారంభించబోతోంది. iQOO Z9S సిరీస్‌ను ఆగస్టులో భారతదేశంలో ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ కింద రెండు 5G స్మార్ట్ ఫోన్ లను భారతీయ మార్కెట్లో విడుదల చేయవచ్చు. ఇకపోతే iQOO కంపెనీ కొత్త Z9S సిరీస్‌ను వచ్చే నెల ఆగస్టులో భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీ, పేర్లను…