యూపీలోని మీరట్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమని, విద్యార్థినిని మోసపూరితంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియో విద్యార్థి కుటుంబ సభ్యులకు చేరడంతో తీవ్ర మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Friends Rape: హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్‌రేప్ జరిగింది. ఓ హోటల్‌లో యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించాడు. అంతేకాదు.. అతనికి ఆమె నాలుగో భార్య. ఆమెను పెళ్లి చేసుకునే ముందు తన మతాన్ని దాచిపెట్టి ప్రేమ వ్యవహారం నడిపించాడు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం తనను పెళ్లి చేసుకున్నాడని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు డాక్టర్ గా గుర్తించారు. పెళ్లి తర్వాత తనను ఇంటికి తీసుకొచ్చి సీసీటీవీ అమర్చిన బెడ్‌రూమ్‌లోకి పంపించాడని తెలిపింది. ఆ తర్వాత డాక్టర్…
ప్రధాన నిందితుడు హాజీ ఇజ్‌లాల్‌కు ఇటీవల పెరోల్ రావడంతో.. 15 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఘటన వార్తల్లో నిలిచింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాన నిందితుడు ఇజ్‌లాల్‌ను విచారించగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీరట్ కాలేజీలో చదువుతున్న షీబా సిరోహి అనే విద్యార్థినితో ఇజ్లాల్ ఏకపక్షంగా ప్రేమలో ఉన్నాడని పోలీసులకు తెలిపాడు.
భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా ముద్దు ముచ్చట్లు ఉంటే ఆ గొడవలు మాయం అవుతాయి.. అయితే కొందరు తమ బంధంలో జరిగే ప్రతి విషయాలను సన్నిహితులతో పంచుకోవాలని అనుకుంటారు.. అది యమ డేంజర్ అని నిపుణులు అంటున్నారు..కుటుంబసభ్యులకు చెప్పలేని విషయాలు కూడా వారితో పంచుకుంటాం. కొంత మంది భార్యాభర్తల సంబంధం గురించి కూడా చెప్పుకుంటారు. ఇది ఏమాత్రం సరికాదని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఎంత ప్రాణ స్నేహుతులు అయినా.. వారితో కూడా పరిమితికి మించి…
మనకు ఎవరైనా నచ్చకుంటే వారిని వెంటనే దూరం పెడతాము.. ఇంకా వారిని పూర్తిగా దూరం పెట్టాలని వారికి ఫోన్ నంబర్స్ ను బ్లాక్ చేస్తాము..అన్ బ్లాక్ చేస్తుంటారు. అవతలి వారితో స్నేహం, ప్రేమ అనే అంశాల్లో రిలేషన్ కంటిన్యూ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండిపోతారు. ఈ పరిస్థితి తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మీకు హాని కలిగించిన.. బాధించిన బంధాల నుంచి బయటపడాలనే బలమైన నిర్ణయం తీసుకుంటేనే బ్లాక్ చేయాలనే…