మన శరీర బరువు అధికంగా పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేటి బిజీ జీవితంలో ఎక్కడ పడితే అక్కడ, ఏది దొరికితే అది తినే అలవాటు వల్ల బరువు వేగంగా పెరగడం సహజం. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు వెయిట్ లాస్ కోసం జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేయడం, డైట్‌లో క్యాలరీలను లెక్కపెట్టడం వంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇవి మాత్రమే సరిపోవు. రోజువారీ ఆహారంలో దాగి ఉన్న హిడెన్ క్యాలరీ…