Home
Founder And Ceo
Founder And Ceo News
-
Super Success Story: ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రత్యేక ఇంటర్వ్యూ. వహ్వా అనిపించే విజయగాథ
Super Success Story: మనం ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తుంటాం. చదువుతుంటాం. ఎన్నో సినిమాలు కూడా వీక్షిస్తుంటాం. కానీ.. ఈ ఇంటర్వ్యూ నిజంగా నమ్మశక్యం అనిపించదు. సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. ఇందులో అమ్మ సెంటిమెంట్ ఉంది. ఇది.. ‘నాన్నకు ప్రేమతో.. ’ లాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. నభూతో నభవిష్యతి అనిపిస్తుంది. -
OYO Rooms: సింగిల్ రూమ్‌తో మొదలుపెట్టి.. గ్లోబల్ రేంజ్‌కి..
OYO Rooms: హోటల్ గోడల మీద ఓయో అని రాసి ఉండటాన్ని మనమంతా గమనించే ఉంటాం. కానీ.. అసలు.. ఆ.. ఓయో అంటే ఏంటి? అనేది మొదట్లో ఎవరికీ తెలిసేది కాదు. తర్వాతర్వాత.. అందరికీ అనుభవంలోకి వచ్చింది. ఓయో అనేది.. ఇండియాలోని.. ది బెస్ట్ ఆన్లైన్ హోటల్ బుకింగ్ వెబ్సైట్. -
STUMAGZ: మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టే ప్రపంచ స్థాయి వేదిక.. స్టుమాగ్
‘‘STUMAGZ’’ FOUNDER & CEO CHARAN LAKKARAJU EXCLUSIVE INTERVIEW: స్టుమాగ్ సంస్థ.. డిజిటల్ ఎడ్యుకేషన్ స్పేస్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ చరణ్ లక్కరాజును విద్యార్థులు కమ్యూనిటీ ఛాంపియన్‌గా పిలుస్తుంటారు. ఈ సంస్థ.. టియర్-2, టియర్-3 కాలేజీల విద్యార్థుల కోసం అత్యుత్తమ వేదికను ఏర్పాటుచేసింది. దాన్ని.. గ్లోబల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌గా అభివృద్ధి చేసింది. -
Stock Market Highlights: By Prasad Dasari, Founder and CEO, Wealth Tree Group
Stock Market Highlights: ఈ వారంలో ఒక రోజు వినాయకచవితి పండుగ రావటం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేశాయి. ఎక్కువ శాతం ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం కావటం, దానికి భిన్నంగా స్వల్ప లాభాలతో ప్రారంభమైనా కొద్దిసేపట్లోనే మళ్లీ నష్టాల్లోకి జారుకోవటం వంటివి చోటుచేసుకున్నాయి. దీనికితోడు తొలి త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. -
Stock Market Analysis: By Prasad Dasari, Founder and CEO, Wealth Tree Group
Stock Market Analysis: సోమవారం నుంచి నిన్న శుక్రవారం వరకు ఇండియన్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కనబరిచిన పనితీరును 'వెల్త్ ట్రీ గ్రూప్' ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి చక్కగా విశ్లేషించారు. వివిధ కంపెనీల షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలను, స్టాక్ విలువల హెచ్చుతగ్గులపై అమెరికా వడ్డీ రేట్ల ప్రభావాన్ని వివరించారు. ఏయే సంస్థల స్టాక్స్ బాగా రాణించాయో చెప్పారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!