Stock Market Analysis: సోమవారం నుంచి నిన్న శుక్రవారం వరకు ఇండియన్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కనబరిచిన పనితీరును ‘వెల్త్ ట్రీ గ్రూప్’ ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి చక్కగా విశ్లేషించారు. వివిధ కంపెనీల షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలను, స్టాక్ విలువల హెచ్చుతగ్గులపై అమెరికా వడ్డీ రేట్ల ప్రభావాన్ని వివరించారు. ఏయే సంస్థల స్టాక్స్ బాగా రాణించాయో చెప్పారు. వచ్చే వారం ఏ కంపెనీల షేర్లను నిర్భయంగా కొనుగోలు చేయొచ్చో సూచించారు. ఈ వారం స్టాక్ మార్కెట్ హైలైట్స్‌ని నేరుగా ఆయన మాటల్లోనే వినాలనుకునే ఆసక్తి కలిగినవారు ఎన్-బిజినెస్ అందిస్తున్న ఈ వీడియోను చూడొచ్చు.