ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భద్రతా దళాలకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు-మావోల మధ్య ఎదురుగాల్పులు జరుగుతున్నాయి.
నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఉందని..పెద్ద పులి ఉండటం మనకు గర్వకారణమని జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ అన్నారు. పెద్ద పులిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నామన్నారు.
Elections 2024 : దేశంలో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా కారణం చేత ఏ దేశంలో ఏ విషయం జరిగిన ప్రపంచం మొత్తం ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం. ఈ వీడియోలలో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక…