శరీర ఆరోగ్యానికి ఐరన్ చాలా ముఖ్యం. ఐరన్ లేకపోవడం వల్ల హిమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుంది. దీని కారణంగా రక్తహీనత వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. హిమోగ్లోబిన్ తగ్గితే, రక్తహీనత, అలసట, బలహీనత, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, హిమోగ్లోబిన్ లోపాన్ని అధిగమించడానికి ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి ఐరన్, విటమిన్ సి, ఇతర పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పోషకాలన్నీ…