Exercise with Empty Stomach: ఉరుకులు పరుగుల జీవితంలో అంతా గందరగోళ పరిస్థితి.. మానసికగా, శరీరకంగా కాస్త రిలాక్స్ కావాలంటే ఎక్సర్‌సైజ్, యోగా లాంటివి చేయాల్సిందే.. కొందరు తమ ఉద్యోగాలను బట్టి ఉదయమే వాకింగ్, ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటే.. మరికొందరు వారి ఉద్యోగాల్లో షిఫ్ట్‌లకు అనుగుణంగా కూడా వర్కౌట్స్ చేస్తుంటారు.. అయితే, వర్కౌట్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతందని కొందరు భావిస్తే, మరికొంతమంది వర్కౌట్లతో లాభాలు పెద్దగా లేవని కూడా అనుకుంటారు. స్పీడ్ కార్డియో చేయడం వల్ల…
Cockroaches in the Hotel Fridge: కొట్టాయంలోని ఓ హోటల్‌లో ఫుడ్ పాయిజన్‌తో నర్సు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆహార భద్రత విభాగం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది.
Health Tips: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బరువుతో బాధపడుతున్నారు. పెరుగుతున్న వయసుతో పాటు కొంతమంది బరువు కూడా పెరిగిపోతున్నారు. దీంతో 30 లేదా 40 ఏళ్లు వచ్చేసరికి ఏ పని కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. అంతేకాకుండా అధిక బరువు ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతుండటంతో చిన్నతనంలోనే అనేక జబ్బుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరిగితే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే బరువు పెరగకుండా ప్రతిరోజూ వ్యాయామాలు చేయడం అవసరం. మరోవైపు…
ఎంపీ సంతోష్ కుమార్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.
అధిక బరువు చాలా మందికి సమస్యగా వున్న వారికి ఇదికూడా ఒక చిట్కాలా పనిచేస్తుంది. మీరు బరువు తగ్గడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మాత్రం ఈటిప్ పాటిస్తే చాలు.. ఫలితం ఉంటుంది. కొన్ని పదార్థాలను నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలుంటాయి.