కరోనా పుట్టినిల్లుగా పేర్కొనే చైనాలో మళ్లీ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. చైనాలో ఇంకా కొన్ని నగరాల్లో కోవిడ్ లాక్‌డౌన్లు కొనసాగుతున్నాయి. ఆ పట్టణాల్లో ఆహార, నిత్యావసరాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి. కనీసం 30 ప్రదేశాల్లో లక్షలాది మందికి స్టే ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేశారు అక్కడి అధికారులు.. కొన్ని ప్రదేశాల్లో పాక్షికంగా, కొన్ని చోట్ల పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంది. కనీసం 15 రోజుల నుంచి ఏమీ దొరకడం…
Woman Eats Noodles With Tomatoes, Dies: పరధ్యానంలో ఉంటూ పనులు చేస్తుంటే.. ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి ఉదాహరణ ఈ సంఘటన. చేసే చిన్న తప్పులే ప్రాణాలను మీదికి తీసుకువస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా తీస్తాయి. ముంబైలో జరిగిన ఘటన అందర్ని షాక్ కు గురిచేస్తోంది. ముంబైకి చెందిన
https://youtu.be/DYnVB9hURP8 పుడమిని రక్షించుకుందాం అని సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపు ఇవ్వడంతో ప్రముఖులు కదలివచ్చారు. ఏటా సుమారు 27 వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయి. సారవంతమైన భూమిలో కనీసం 3 నుంచి 6 శాతం సేంద్రియ పదార్థం ఉండాలి. కానీ.. భారత్ లోని భూముల్లో సుమారు 0.65 శాతం మాత్రమే సేంద్రియ పదార్థం ఉంది. ఫ్రెంచ్ లో మట్టిని కాపాడుకునేందుకు పాలసీలు చేసినా ఆచరణలో మాత్రం ముందుకు కదలలేదు. మట్టిని కాపాడటం గురించి మన పిల్లలకు చెప్పడంకంటే…
చర్మ సంరక్షణకు సంబంధించి అర్థంలేని ప్రచారాలు అనేకం. వాటిలో నిజమెంత, అసత్యాలెన్ని అన్నది తెలుసుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ అనే పదాలు సౌందర్య ఉత్పత్తుల విషయంలో బాగా వినిపిస్తున్నాయి. నిజానికి రసాయనాలు లేకుండా ఏ సౌందర్య సాధనాన్నీ తయారు చేయలేరు. కానీ, ఆయా ఉత్పత్తుల మీద ఉన్న పేర్లను బట్టి ఏదేదో ఊహించుకుంటాం. చర్మానికి కొన్ని ఉత్పత్తులు రాసినప్పుడు కొంత మంట కలుగుతుంది. అందులోని ఆల్కహాల్ లేదా మెంథాల్ దీనికి కారణం. విపరీతమైన మంట…