ఈరోజుల్లో చదవడం చాలా ఈజీనే కానీ జాబ్ తెచ్చుకోవడమే కష్టం..అయితే ఇంటర్వ్యూ లో కొన్ని టిప్స్ పాటిస్తే జాబ్ వస్తుందని నిపుణులు అంటున్నారు.. అదేంటంటే ఇంటర్వ్యూలో వెళ్లే విధానం కూడా ఇంపార్టెంట్ అట.. అవతల వ్యక్తి చూడటానికి బాగుంటే కొంతవరకు మనమీద ఇంప్రెషన్ కలుగుతుందని ప్రముఖులు చెబుతున్నారు.. ఇక ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మాములుగా ఇంటర్వ్యూ అంటేనే అదో రకమైన ఆందోళన ఉండటం సర్వసాధారణం. ఈ రౌండ్‌లో మంచి ప్రతిభ కనబర్చాలంటే ధరించిన…
ఇప్పుడు జనాలు తిండి లేకున్నా ఉంటారు కానీ, చేతిలో ఫోన్ లేకుంటే మాత్రం అస్సలు ఉండరు.. పొద్దున్నే లేవగానే అందరు ఫోన్ పట్టుకోవడం చేస్తుంటారు..మన జీవితంలో ఫోన్ అంతలా భాగం అయ్యింది..సాధారణంగా ఫోన్లలో స్టోరేజ్ అయిపోయినా.. యాప్ లు ఎక్కువగా ఉన్నా ఫోన్ స్లో అయిపోతుంది. ఆ సమయంలో రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని, యువర్ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని నోటిఫికేషన్లు తరచూ చూస్తుంటాం. ఆసమయంలో ఫోన్ పనితీరు సక్రమంగా ఉండదు. అలాగే కొత్త…
ఈరోజుల్లో డబ్బులకు చాలా మంది విలువ ఇస్తున్నారు.. ఎంతగా అంటే డబ్బుల కోసం అయిన వారిని కూడా దూరం పెడుతున్నారు.. డబ్బుల అవసరం ఉంటే రూపాయి లాభం లేకుండా ఎవ్వరు ఊరికే ఇవ్వరు.. అందుకే చాలా మంది బ్యాంక్ రుణాలను తీసుకుంటున్నారు..రుణ భారం మనమీద పడకుండా చూసుకోవాలి.. ఈ రుణం ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తిగత రుణం కూడా ఉపయోగపడుతుంది. అయితే మీ ఫైనాన్స్‌పై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకు లోన్ రీపేమెంట్‌ల విషయంలో కూడా శ్రద్ధ…
షుగర్, బీపి వంటి వ్యాధులు ఒకసారి వస్తే ఇక జీవితాంతం పోవు.. ఎంతవరకు వాటిని కంట్రోల్ ఉంచుకోవాలి.. లేకుంటే మాత్రం ఇక ప్రాణాలకు మాత్రం ముప్పే.. షుగర్ అధికంగా ఉండే కాయలు, పండ్లను అస్సలు తినకూడదని నిపుణులు అంటున్నారు.. అలాంటి పండ్లలో ఒకటి అరటిపండు.. ఈ పండ్లలో షుగర్ అధికంగా ఉంటుంది.. అయితే షుగర్ పేషంట్స్ వీటిని అస్సలు తీసుకోవచ్చునో లేదో.. ఒకవేళ తీసుకుంటే ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటి పండ్లను బాగా పండినవి కాకుండా…
పిల్లలు తిన్నా తినకున్న నీరసంగా ఉంటారు.. వేసవి సెలవులు ముగిసాయి..ఇక స్కూల్స్ ప్రారంభం అయ్యాయి.. రోజులు హ్యాపీగా గడిపేసిన పిల్లలు తిరిగి బడి బాట పట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు స్కూళ్లకు వెళ్లడం అంటే చాలా మంది పిల్లలు పెద్దగా ఇష్టం చూపించరు.. అందుకే పిల్లలను శారీరకంగా మానసికంగా ఉంచడం చాలా ముఖ్యం..అన్ని వయసుల పిల్లలు కొన్ని పనులు చేసేలా వారిని ప్రోత్సహించాలి, అలాగే తల్లిదండ్రులు కూడా చేయాలి. వాటి వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా చురుకుగా…
కోటి విద్యలు కూటి వరకే.. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.. అందుకే ఆరోగ్యం చాలా ముఖ్యం..అందుకే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.. బిజీ లైఫ్ లో కూడా కాస్త సమయాన్ని కేటాయించి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే, వర్షాకాలం, శీతాకాలంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తించుకోవాలి. లేదంటే ఇబ్బందులు…
వర్షాకాలం వస్తే రైతులు చాలా సంతోషిస్తారు.. కానీ వాహనాదారులు మాత్రం బాధపడతారు.. ప్రధాన నగరాల్లో రోడ్ల పైకి వెళ్లాలంటే భయపడుతున్నారు.. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించవచ్చునని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వర్షాకాలం రాకముందే వాహనాల ను చెక్ చేయించాలి.. ఏదైనా లోపాలు ఉంటే సర్వీసు చేయించాలి.. రోడ్ల మీద నీళ్లు ఎక్కువగా ఉంటాయి.. దానివల్ల బైక్ జారి కింద పడే అవకాశం ఉంటుంది.. ఇక వర్షా కాలంలో బైక్ పై వెళ్ళేటప్పుడు…
కరోనా మహమ్మారీ వచ్చిన నాటి నుంచి నేటివరకు కూడా ల్యాప్ టాప్ వినియోగం బాగా పెరిగిపోయింది.. పెద్ద పెద్ద కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం.. అలాగే విద్యార్థులకు కూడా ఆన్ లైన్ క్లాసులు ఉండటంతో ఎక్కువ మంది ల్యాప్ టాప్ లను వాడుతూ వచ్చారు.. డైలీ వాడే వస్తువులలో ఇది కూడా ఒక భాగం అయ్యింది.. అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.. అయితే ల్యాప్ టాప్ లను ఎక్కువగా వాడటం…
పెళ్లి అనేది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన అధ్యాయం.. ప్రేమ, రాజీ, అవగాహన, గౌరవం తో పాటు దంపతుల మధ్య హెల్దీ రిలేషన్ ఉండాలి. ఇందులో ఏం తక్కువైనా అది మీ రిలేషన్‌ని పాడు చేస్తుంది. అందుకే భార్యాభర్తలు తమ రిలేషన్‌ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.. దాంపత్య జీవితం లో ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పక పాటించాలి.. సాదారణంగా భార్యలు బాధపడుతుంటే అలాంటప్పుడు భర్తలు కచ్చితంగా తమ వెన్నంటే ఉండాలి. ఎలాంటి…
దూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా చాలా మంది బానిసలుగా మారుతున్నారు.. సరదాగా కాల్చిన ఒక్కటే ఇప్పుడు వ్యసనంలా మారుతున్నాయి.. మన దేశంలో స్మోకింగ్ కారణంగా ఏటా సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని సమాచారం.. పొగలో హానీకరమైన పదార్థాలు ఉండటంతో ఊపిరితిత్తులు నుంచి గుండె వరకు అనేక సమస్యల బారిన పడటంతో పాటు క్యాన్సర్ కు కూడా రావడంతో ప్రాణాలను కోల్పోతున్నారు.. అంతేకాదు..స్మోకింగ్ వల్ల దంతవ్యాధులు, క్షయ వ్యాధి, , అల్సర్ , గ్యాస్…