ఫోన్ వాడకాన్ని బట్టి ఫోన్ లో చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఇంటర్నెట్ ను వాడటం వల్ల కానీ.. కొన్ని యాప్స్ ను వాడటం వల్ల కానీ చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. దాంతో పదే పదే ఫోన్ కు చార్జింగ్ ను పెడతారు.. అలా చెయ్యడం వల్ల ఫోన్ పాడై పోతుందని నిపుణులు చెబుతున్నారు..ఫోన్ పాతగా అవుతున్నా కొద్దీ బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది.. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫోన్ బ్యాటరీని కాపాడుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు…
మామూలు తినే అరటి పండ్ల కన్నా ఎక్కువగా కూర అరటి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది.. కూర అరటితోనే రైతులు మంచి దిగుబడులు పొందగలుగుతున్నారని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంచనాకు మించిన దిగుబడి, ఆదాయం వస్తుండటంతో ఈ సాగు ఉత్తమం అని సూచిస్తున్నారు… కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని పండిస్తారు.. ఈ పంట గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పంట సాగుకు రూ.50 వేలకు మించని పెట్టుబడి. ప్రతీ ఏటా ఎకరాకు రూ.2 లక్షలకు…
అధిక బరువు సమస్య ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని బాదిస్తుంది.. అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు కన్నా ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.. శరీరంలోని అధిక కొవ్వు సమస్య కొలొరెక్టల్, పోస్ట్ మెనోపాజ్ రొమ్ము, గర్భాశయం, అన్నవాహిక, మూత్ర పిండాలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లతో సహా అనేక క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.. అలా వస్తుందని చెప్పడానికి తక్కువ ఆధారాలు ఉన్నా కూడా కొన్ని భాగాల్లో అధికంగా కొవ్వు పెరగడం వల్ల వచ్చే…
కూరగాయలలో ఒకటి క్యారెట్.. ఎన్నో పోషకాలు ఉండటంతో క్యారెట్ పంటకు డిమాండ్ పెరిగింది.. అందుకే రైతులు ఎక్కువగా క్యారెట్ ను పండించనున్నారు.. అయితే ఇందులో కొన్ని మెలుకువలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్యారెట్ వ్యవసాయం చేయాలనుకుంటే దీనికి ఇదే సరైన సమయం. దీని విత్తనాలు నాటుకునేందుకు ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. అయితే మీరు దీన్ని అక్టోబర్-నవంబర్ వరకు కూడా చేయవచ్చు. విత్తిన 100 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో…
దేశ వ్యాప్తంగా భారీగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారికి వర్షాలు ఇబ్బంది కరంగా మారుతున్నాయి.. అయితే ఫోన్లను వర్షాలకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. ఫోన్ తడిస్తే ముందుగా చెయ్యాల్సిన పని ఫోన్ ను స్విచ్ ఆఫ్ చెయ్యాలి.. ఇలా చెయ్యకుంటే మాత్రం ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది, దాని వల్ల ఫోన్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఫోన్ వర్షంలో తడిస్తే వెంటనే…
మనిషికి మంచి ఆహారం సుఖమాయమైన నిద్ర తప్పనిసరి.. లేకుంటే మాత్రం ఎన్ని సమస్యలు వస్తాయో ఊహించడం కష్టం అంటున్నారు నిపుణులు.. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వాళ్ళు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు..వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో మనిషి జీవితకాలం చాలా తక్కువగా మారింది. నిద్రపోయే సమయం కూడా దీనికి కారణమని చాలా మందికి తెలియదు.. కానీ ఇది నమ్మలేని నిజం..ఆలస్యంగా నిద్రించే…
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్ల పంటలలో జామ కూడా ఒకటి.. ఎన్నో పోషకాలు ఉన్న ఈ జామ పంటకు తెగుళ్ల బెడదా కూడా ఎక్కువనే ఉంటుంది.. కాయలు పక్వానికి రాగానే దీని ఉదృతి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి, ఇది ఆశించిన కాయలను తోట నుంచి వేరు చేయాలి.. నీటి తడులు తక్కువగా ఇవ్వాలి..పిందె దశ దాటినప్పటి నుంచి మిథైల్ యూజినాల్ ఎరలను 6-8 చొప్పున ఒక ఎకరానికి అమర్చాలి. వీటిని పంట కాలంలో నెలకోసారి మార్చి…
చాలామందికి కాళ్లు, చేతుల్లో ఉండే నరాలు మంటగా ఉంటున్నాయి అంటున్నారు..ఈ మంటలు, నొప్పులు రోజంతా అలాగే ఉంటాయి… ఈ వ్యాధినే పెరిఫిరల్ న్యూరోపతి అంటారు. ఈ సమస్యతో బాధపడే వారి బాధ వర్ణణాతీతం అని చెప్పవచ్చు. ఈ సమస్య కారణంగా వారు నడవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. నడిచేటప్పుడు విపరీతమైన బాధ, నొప్పి కలుగుతుంది. పాదాల్లో నరాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. మన శరీరంలో నరాలపై ఒక కవచం ఉంటుంది. ఈ కవచం దెబ్బతినడం వల్ల…
ఇన్ఫెక్షన్‌లతో పోరాడటం, శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను అందించడం, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి వాటి నుండి మీ మొత్తం శ్రేయస్సులో రక్త ప్రసరణ కీలక పాత్ర పోషిస్తుంది. మీరు రక్త ప్రసరణ మరియు ప్రసరణను మెరుగుపరచాలని చూస్తున్నట్లయితే, పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా మీ ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలని సూచించారు.. ఇక అస్సలు ఆలస్యం లేకుండా అవేంటో తెలుసుకుందాం.. *. దానిమ్మ.. ఇందులో ముఖ్యంగా పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు మరియు నైట్రేట్లు అధికంగా ఉంటాయి, ఇవి…
మన దేశంలో అధికంగా పండించే కూరగాయల పంటలో పొట్లకాయ కూడా ఒకటి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇచ్చే ఈ పంటను రైతులు ఎక్కువగా పందిస్తున్నారు.. విత్తనాలను, అనువైన నేలలు, ఎలా సాగు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మాములుగా ఈ పొట్లకాయ లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ రంగులో రెండు రకాలుగా ఉంటుంది. కాబట్టి స్థానిక వాతావరణ పరిస్థితులు, భూసారం ఆధారంగా విత్తన రకాలను ఎంచుకోవాలి. ప్రధానంగా ఈ సాగుకు అధిక…