ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో 2025 దసరా సేల్ జరుగుతోంది. మీరు మీ ఇంటికి కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఇదే సరైన సమయం. సేల్ సమయంలో ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గర పాత రిఫ్రిజిరేటర్ ఉండి.. దానిని మార్చుకోవాలనుకుంటే కేవలం రూ.10000కి కొత్త ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయొచ్చు. 10 వేలకే బెస్ట్ కంపెనీ అయిన ‘వర్ల్‌పూల్’ రిఫ్రిజిరేటర్ ఏంటి?, అందులోనూ టాప్ మోస్ట్ 3 డోర్ ఏంటి…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ దిగ్గజం షావోమికి చెందిన సబ్‌బ్రాండ్ రెడ్‌మీ ఎంట్రీ లెవల్‌లో ‘రెడ్‌మీ ఏ5’ స్మార్ట్‌ఫోన్‌ను గత ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. 3జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ.6,499గా ఉంది. తాజాగా ఎయిర్‌టెల్ ఎడిషన్ లాంచ్ అయింది. ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్ అసలు ధర రూ.6,499. అయితే మీరు ఈ ఎయిర్‌టెల్ ఎడిషన్ ఫోన్‌ను రూ.5,999కు కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. రెడ్‌మీ ఏ5లో ఎయిర్‌టెల్…
పండుగ సీజన్ ప్రారంభమైంది. దసరా, దీపావళి నేపథ్యంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్, అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ నడుస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి రెండు ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ మొదలయ్యాయి. రెండింటిలో కూడా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్ ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మాత్రం ఐఫోన్‌లపై ఉన్నాయి. సేల్ సందర్భంగా ఐఫోన్‌లను కొనడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్.. ఎందులో భారీ తగ్గింపులు ఉన్నాయో…
Nothing Ear (Open) TWS: నథింగ్ సంస్థ కొత్తగా ‘Nothing Ear (Open)’ TWS ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో పరిచయం చేసిన ఈ మోడల్‌ను ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేసింది. ఇవి కంపెనీ తొలి ఓపెన్ ఇయర్ స్టైల్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్. డిజైన్: ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకమైన పేటెంట్ పెండింగ్ డయాఫ్రాగమ్ డిజైన్, టైటానియం కోటింగ్, అల్ట్రా లైట్ డ్రైవర్ మరియు స్టెప్ప్డ్ డిజైన్‌తో వస్తాయి. ఈ కస్టమ్…
బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఐఫోన్ 16 సిరీస్‌పై ఇప్పటికే భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తాజాగా కొనుగోలుదారులకు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఇందుకు ‘ప్రీ-రిజర్వ్ పాస్’ను ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చింది. పాస్ కొనుగోలు చేసిన వారు సేల్‌లో మొదటి 24 గంటల్లో ప్రో, ప్రో మాక్స్‌లను పొందవచ్చు. ఐఫోన్‌కు ఫుల్ క్రేజ్ కారణంగానే ఈ ఫ్లిప్‌కార్ట్ దీనిని ప్రవేశపెట్టింది. అంతేకాదు డిస్కౌంట్స్…
యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్ రిలీజ్ నేపథ్యంలో పాత సిరీస్ ఐఫోన్ల ధరలను యాపిల్ తగ్గించింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం తక్కువ ధరకే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ వెబ్సైట్ ‘ఫ్లిప్‌కార్ట్’ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఈ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ అందించనుంది. దాంతో మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు ఐఫోన్…
Google Pixel 9 Price Drop: ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సెప్టెంబర్ 23 నుంచి మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అండ్ బ్లాక్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే.. సెప్టెంబర్ 22నే సేల్ అందుబాటులోకి రానుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్ ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు భారీగా అందించనుంది. తాజాగా కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. ‘గూగుల్ పిక్సెల్ 9’…
Rs 15000 Discount on Google Pixel 8a in Flipkart Freedom Sale: 2025 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఫ్రీడమ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఆగస్టు 13 నుంచి 17 వరకు కొనసాగుతుంది. సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, గృహోపకరణాలపై బంపర్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్, మోటరోలా, ఎంఐ, నథింగ్, వివో, గూగుల్ పిక్సెల్, ఒప్పో వంటి స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ‘గూగుల్…
Vivo T4R 5G Smartphone Sales Starts in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘వివో’ ఇటీవల టీ సిరీస్‌లో కొత్త మొబైల్‌ను రిలీజ్ చేసింది. గత నెల చివరలో ‘వివో టీ4ఆర్ 5జీ’ని విడుదల చేయగా.. నేటి నుంచి అమ్మకాలు షురూ అయ్యాయి. సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ అమ్మకాలు మొదలయ్యాయి. లాంచింగ్ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు ఉంది. రూ.4 వేల…
ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. ఒక్క క్లిక్‌తో షాపింగ్ ఇంట్లోనే పూర్తవుతుంది. వంటింటి సామాను నుంచి లక్షలు విలువ చేసే వస్తువులను కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. అయితే ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారికి ఊహించని షాక్ తగులుతోంది. తాము బుక్ చేసుకున్న ఆర్డర్ కు బదులుగా సబ్బులు, పాత వస్తువులు వస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువకుడు రూ. 2.6 లక్షల విలువ…