Vivo X200 FE: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (vivo) తన X200 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. లీకైన సమాచారం ప్రకారం vivo X200 FE పేరుతో ఈ ఫోన్‌ను 2025 జులైలో భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌కి 6.31 అంగుళాల 1.5K 120Hz AMOLED డిస్‌ప్లే ఉండనుందని సమాచారం. ఇదివరకు రూమర్లలో వినిపించిన vivo X200 Pro Mini భారత్‌లో విడుదల కానుందని భావించగా అది జరగలేదు. కానీ, ఇప్పుడు…
POCO F7: సింగపూర్ వేదికగా గ్లోబల్ స్ప్రింగ్ లాంచ్ ఈవెంట్‌లో POCO తన F7 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఎట్టకేలకు ఆవిష్కరించింది. F సిరీస్ అనేది POCO ఫ్లాగ్‌షిప్ లైనప్. ఈసారి డిజైన్‌లో, పనితీరులో కొన్ని భారీ గేమ్ ఛేంజింగ్ అప్‌గ్రేడ్ లతో వస్తుందని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఫ్లాగ్‌షిప్‌ల లైనప్‌లో F7 ప్రో, F7 అల్ట్రాలు విడుదలయ్యాయి. ఇందులోని అల్ట్రా వేరియంట్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తుంది. ఇది మొబైల్ ప్రపంచంలోని అగ్రగామి…