Veekshanam: పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై మనోజ్ పల్లేటి దర్శకత్వంలో యువ కథానాయకుడు రామ్ కార్తీక్, కశ్వి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీక్షణం’. పి. పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిమ్మచీకటిలో బైనాకులర్స్ నుంచి వస్తోన్న కాంతిలో హీరో రామ్ కార్తీక్ నిలుచుకుని ఉండడం గమనించవచ్చు. ఇకపోతే., పోస్టర్ తోనే మూవీ మేకర్స్…
Uruku Patela first look: ‘హుషారు’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు తేజస్ కంచెర్ల. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తేజస్ ప్రస్తుత చిత్రం ‘ఉరుకు పటేల’ అతన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెరకేక్కిచనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. “గెట్ ఉరికి ఫైడ్” అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈ ఫస్ట్‌లుక్ తో పాటు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…
Rashmika Mandanna First Look in Kubera Movie: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు. కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్…
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు “రోషన్” హీరోగా బాగానే రానిస్తున్నాడు . తన మొదటి సినిమా అయిన నిర్మలా కాన్వెంట్ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు..అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో రోషన్ హీరోగా నటించాడు .రోషన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో వీరిద్దరి పెయిర్ ఎంతో బాగుందని చాలా మంది మెచ్చుకున్నారు .అలాగే నటన పరంగా ,డాన్స్ పరంగా ఎంతగానో ఆకట్టుకున్నారు..అయితే ఈ…
ఆశీష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగణ కాంబినేషన్‌లో గతంలో నాటకం మూవీ వచ్చింది.. ఇప్పుడు మళ్లీ కాస్త బ్రేక్ తీసుకొని ఈ ఇద్దరి కాంభినేషన్ లో మరో సినిమా రాబోతుంది.. ఈ సినిమాకు కళింగరాజు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌నుబుధవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మాస్ లుక్‌లో ఆశీష్ గాంధీ కనిపిస్తోన్నాడు. అతడి చేతిలో కత్తి కనిపిస్తోంది. హీరో వెనుక గేదేలు, పక్కన పాల క్యాన్,అస్తమిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు.. పోస్టర్…
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ టేకింగ్ తో తనదైన శైలిలో సినిమాలు తీయడం ఈ దర్శకుడి ప్రత్యేకత. అయితే నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు.సొసైటీ లో జరిగే సంఘటనలను తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు ఈ దర్శకుడు.అయితే కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి వీడియోస్ ఆర్జీవి తెగ షేర్ చేశాడు.ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే కాస్త చెప్పండి అంటూ పోస్టులు…
వెన్నెల కిశోర్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా రానిస్తున్నారు.వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.వెన్నెల సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టిన ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తనదైన కామెడీ తో ప్రేక్షకులను నవ్వించారు. కమెడియన్ గానే కాకుండా దర్శకుడి గా అలాగే హీరోగా కూడా రాణించారు.ఇప్పుడు ఆయన…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లుసిఫర్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా లో మంజు వారియర్ , వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్, ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 లో విడుదల అయి బిగ్గెస్టు బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక ఇదే సినిమాను మెగాస్టార్…
హృతిక్ శౌర్య ‘ఓటు’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు….అక్టోబర్ 27 న విడుదల అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు..ఈ సినిమాలో మనదేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయబేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ . ”మందుకు నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా..ఓటు అనేది హక్కు కాదు మన బాధ్యత’ లాంటి డైలాగులు ఆలోచింపచేసేలా వున్నాయి. ఈ సినిమాలో హృతిక్ శౌర్య ప్రామిసింగ్ స్క్రీన్ ప్రజన్స్ తో ఆకట్టుకున్నారు. అద్భుతంగా…
దర్శకుడు విరించి వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాల తో డైరెక్టర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విరించి వర్మ. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జితేందర్ రెడ్డి. మంచి లవ్ ట్రాక్ స్టోరీలతో అందరినీ ఆకట్టుకున్న విరించి వర్మ ఏడేళ్ల గ్యాప్ తర్వాత యూటర్న్ తీసుకొని పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అయితే…