Kangana Ranaut Is Grace Personified In First Look Poster From Chandramukhi 2: కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పీ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరకర్త. వినాయక చవితి పండగ సీజన్‌లో చంద్రముఖి 2 సినిమా పాన్ ఇండియా…
సౌత్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఇక నేడు త్రిష 39 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఇక దీంతో అభిమానులతో పాటు ప్రముఖులు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరో పక్క అమ్మడు నటిస్తున్న సినిమా మేకర్స్ తమ హీరోయిన్ కు కొత్త…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘సెబాస్టియన్’ మార్చి 4న విడుదల కాబోతోంది. ఇదే సమయంలో అతను దాదాపు మూడు, నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘సమ్మతమే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ మూవీతో పాటు గీతా ఆర్ట్స్ 2లోనూ కిరణ్ అబ్బవరం మూవీ చేస్తున్నాడు. విశేషం ఏమంటే… కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఐదో చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ స్వర్గీయ కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మిస్తోంది. సంజనా…
మహంకాళి మూవీస్ పతాకం పై కౌశల్ మండ, లీషా ఎక్లైర్ జంటగా శంకర్ దర్శకత్వం లో మహంకాళి దివాకర్, మధు నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘రైట్’. మలయాళం లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన ‘మెమోరీస్’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రం పోస్టర్, మోషన్ పోస్టర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘రైట్’ విజయం సాధించాలని వెంకటేష్ అభిలషించారు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తర్వాత ఈ…
యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కథలను తెరకెక్కించడానికి నేటి తరం దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ అనే పేరులో ఓ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ‘పుంగనూరు – 500143’ అనేది ట్యాగ్ లైన్! ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్. ఈ నెల 14 ప్రేమికుల…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్…
ప్రభుదేవా, రెజీనా, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. పి. రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. గతంలో రెండు సినిమాలను తెరకెక్కించిన డాన్ సాండీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను ప్రముఖ దర్శకుడు కళ్యాణకృష్ణ…
అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవల లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చై.. మరోసారి హిట్ కొట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కాకుండా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మనం’ చిత్రం తరువాత విక్రమ్- చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నేడు నాగ చైతన్య…