Kubera: ‘కుబేర’ నుంచి రష్మిక వీడియో వచ్చేసింది.. వామ్మో గొయ్యి తవ్వి మరీ..!
- హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా చిత్రం
- ఏకకాలంలో షూటింగ్
- రష్మిక మందన్న ఫస్ట్‌లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna First Look in Kubera Movie: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు. కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ చిత్రం కుబేరను తమిళం, తెలుగులో ఏకకాలంలో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Gold Price Today: స్థిరంగా పసిడి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Also Read
ఇప్పటికే కుబేర చిత్రం నుంచి విడుదలైన ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పింక్ కలర్ సూట్ ధరించిన రష్మిక.. సూట్‌కేస్‌ని తీసుకొస్తున్న ఫొటోను వదిలారు. అంతేకాదు రష్మికకు సంబదించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో నేషనల్ క్రష్ ఓ గడ్డపారతో గొయ్యి తవ్వి సూట్‌కేస్‌ని బయటకు తీశారు. సూట్‌కేస్ ఓపెన్ చేయగా.. అందులో మొత్తం డబ్బే ఉంది. డబ్బును చూసిన రష్మిక తెగ సంతోషపడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Kubera 💕💕💕💕@dhanushkraja @iamnagarjuna @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @SVCLLP @amigoscreation @AdityaMusic @KuberaTheMovie #Kubera pic.twitter.com/ikkwUcnXhS
— Rashmika Mandanna (@iamRashmika) July 5, 2024
Here’s the intriguing and captivating first look of @iamRashmika from the world of #SekharKammulasKubera 💥
– https://t.co/xtu0DhkFP1@dhanushkraja King @iamnagarjuna @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @SVCLLP @amigoscreation @AdityaMusic @KuberaTheMovie #Kubera pic.twitter.com/9U5dMk6I2m
— Kubera Movie (@KuberaTheMovie) July 5, 2024
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!