Kalingaraju: కళింగరాజు ఫస్ట్ లుక్ రిలీజ్.. ఊరమాస్ లుక్ లో ఆశిష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆశీష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగణ కాంబినేషన్‌లో గతంలో నాటకం మూవీ వచ్చింది.. ఇప్పుడు మళ్లీ కాస్త బ్రేక్ తీసుకొని ఈ ఇద్దరి కాంభినేషన్ లో మరో సినిమా రాబోతుంది.. ఈ సినిమాకు కళింగరాజు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌నుబుధవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మాస్ లుక్‌లో ఆశీష్ గాంధీ కనిపిస్తోన్నాడు. అతడి చేతిలో కత్తి కనిపిస్తోంది. హీరో వెనుక గేదేలు, పక్కన పాల క్యాన్,అస్తమిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు.. పోస్టర్ ను చూస్తుంటే ఆసక్తికరంగా ఆకట్టుకుంటుంది..
ఇకపోతే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ రివేంజ్ డ్రామా కళింగరాజు సినిమా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. రా అండ్ రస్టిక్‌గా ఉండబోతున్నట్లు చెబుతోన్నారు. ఇందులో మాస్ రోల్‌లో ఆశీష్ గాంధీ కనిపించబోతున్నాడు ఇప్పటివరకు తెలుగు తెరపై రాని ఓ యూనిక్ పాయింట్‌తో ఈ మూవీ రాబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు..రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల కళింగరాజు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.. హీరోయిన్, మిగిలిన నటీనటులను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు..
Also Read
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. 90s వెబ్ సిరీస్‌తో సురేష్ బొబ్బిలి ఈ మధ్య ఎంతగా ట్రెండ్ అయ్యారో అందరికీ తెలిసిందే. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కెమెరామెన్, దర్శకుడిగానూ సత్తా చాటుతున్న గరుడవేగ అంజి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. రాకేందు మౌళి పాటలు రచించారు..ఇక కళ్యాణ్ జీ గోగణ తెలుగులో నాటకం తర్వాత పూర్ణతో సుందరి సినిమా చేశాడు. లేడీ ఓరియెంటెడ్ మూవీ దర్శకుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆది సాయికుమార్ తీస్‌మార్‌ఖాన్, కాదల్ సినిమాలకు కళ్యాణ్ దర్శకత్వం వహించాడు.. త్వరలోనే సినిమా పూర్తి అప్డేట్ రాబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!