టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం, బాలీవుడ్ లో పాగా వేయడానికి గట్టిగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల ‘దేదే ప్యార్ దే’ హిట్ అందుకున్న అమ్మడు మరోసారి హిట్ కొట్టాలని చూస్తోంది. మునుపెన్నడూ చేయని ఒక కొత్త పాత్రలో రకుల్ కనిపించనుంది. తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ దర్శకత్వంలో ‘ఛత్రివాలి’ అనే చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న…
స్టార్ యాంకర్ సుమ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైపోయింది. బుల్లితెరపై తన సత్తాచాటిన సుమక్క వెండితెరపై కూడా తన సత్తా చాటనుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా విదుదల చేశారు. ఈ చిత్రానికి ‘జయమ్మ పంచాయితీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ పోస్టర్లో…
మాస్ మహారాజా రవితేజ అస్సలు తగ్గేదెలా అన్నట్లు వరుస సినిమాలను లైన్లో పెట్టేసాడు. ఒకదాని తరువాత ఒకటి అధికారిక ప్రకటన చేసేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు సెట్స్ పై ఉండగా మరో రెండు సినిమాలను ప్రకటించేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లో గజదొంగ నటిస్తున్నట్లు తెలిపిన రవితేజ.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ గా కనిపించడానికి సిద్దమైపోయాడు. ఇటీవలే ప్రీ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్…
సంపత్‌కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సురాపానం’. కిక్ అండ్ ఫన్ అనేది ఉపశీర్షిక. అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మధు యాదవ్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్న ప్రగ్యానయన్ ఫస్ట్‌లుక్‌ను నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ”ఈ చిత్రంలో పార్వతిగా కథానాయిక ప్రగ్యానయన్ ఓ ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతుంది. గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో అందర్ని అలరించబోతుంది. నిర్మాణానంతర…
ప్రపంచీకరణ నేపధ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. దీనివల్ల నిజంగా మన దేశం అభివృద్ధి చెందిందా? మన కలాం గారి కల, మిషన్ 2020 నెరవేరిందా? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న సినిమా ‘ఏవమ్ జగత్’. ఈ చిత్రాన్ని మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై మునిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్నారు. దినేష్ నర్రా దర్శకుడు.కిరణ్ గేయ, ప్రకృతివనం…
కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, నరేష్, పవిత్ర లోకేష్, జయప్రకాష్ ప్రధాన తారలుగా విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తెలిసినవాళ్లు’. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కు వెళ్ళబోతున్న సందర్భంగా హీరో రామ్ కార్తీక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విప్లవ్ మాట్లాడుతూ, ”ఇప్పటికే విడుదల చేసిన హెబ్బా పటేల్ ఫస్ట్…
‘మజిలి’ , ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి చిత్రాల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుని ‘కలర్‌ఫోటో’లో హీరోగా నటించాడు కమెడియన్ సుహాస్. తాజాగా సుహాస్ హీరోగా మెహెర్ తేజ్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ‘ఫ్యామిలీ డ్రామా’ అనే సినిమా తెరకెక్కబోతోంది. దీన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి…
యంగ్ హీరో కార్తికేయ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీసరిపల్లి దర్శకత్వంలో డబుల్ ఎయిట్ రామరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. కార్తికేయ ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ ను ఆదివారం ప్రకటించబోతున్నారు. ఇదే సందర్భంగా ఫస్ట్ లుక్ నూ రిలీజ్ చేయబోతున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. క్లాసికల్ డాన్సర్ అయిన తాన్య ఇప్పటికే…
బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేశ్ రేషమియా మరోకొత్త ఆల్బమ్ తో రాబోతున్నాడు. త్వరలోనే తన సరికొత్త ఆల్బమ్ ‘సురూర్ 2021’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నాడు. ఆయన అప్ కమింగ్ పోస్టర్ లో క్యాప్ అండ్ మైక్ తో కనిపించబోతున్నాడట! హిమేశ్ రేషమియా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆయన ఐకానిక్ క్యాప్ అండ్ మైక్ పెద్ద క్రేజ్! నెత్తిన టోపీ పెట్టుకుని… మైక్ ని అలా గాల్లోకి పైకెత్తి… హై పిచ్ లో…