Uruku Patela: ‘ఉరుకు పటేల’.. గెట్ ఉరికి ఫైడ్.. ఫస్ట్ లుక్ విడుదల..
- ‘హుషారు’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు తేజస్ కంచెర్ల.
- తేజస్ ప్రస్తుత చిత్రం ‘ఉరుకు పటేల’ .
- “గెట్ ఉరికి ఫైడ్” అనేది సినిమా ట్యాగ్‌లైన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uruku Patela first look: ‘హుషారు’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు తేజస్ కంచెర్ల. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తేజస్ ప్రస్తుత చిత్రం ‘ఉరుకు పటేల’ అతన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెరకేక్కిచనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. “గెట్ ఉరికి ఫైడ్” అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈ ఫస్ట్‌లుక్ తో పాటు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించారు.
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ఈ పోస్టర్ చూస్తుంటే.. హీరో తేజస్ కంచర పరుగు తీస్తుండగా వెనుక ఎవరో కత్తి విసిరినట్లు కనిపిస్తోంది. ఇంతలో మంగళసూత్రాలు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, పాల బిందెలు దర్శనమిస్తున్నాయి. ఫస్ట్ లుక్ లో ఈ పోస్టర్ చూస్తుంటే.. పల్లెటూరి నేపథ్యంలో సాగే సెంటిమెంట్ సినిమాలా కనిపిస్తోంది. ఈ అంశాలు చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరిగేలా కనిపిస్తోంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని పోస్టర్ డిజైన్ సూచిస్తుంది. ఇక ఈ టైటిల్ కు మాదిరిగానే.. సినిమా కూడా ఉరుకే ఉరుకు అన్నట్లుగా ఉండేలా ఈ ఫస్ట్ లుక్ క్లారిటీ ఇస్తోంది.
Donald Trump: పర్‌ఫెక్ట్‌గా తల మధ్య గురి.. ఆ పని చేయకుంటే ట్రంప్ ప్రాణాలు పోయేవే.. వీడియో వైరల్..
” ఉరుకు పటేల ” చిత్రాన్ని లీడ్ ఎడ్జ్ పిక్చర్స్, వివేక్ రెడ్డి బ్యానర్‌పై కంచెర్ల బాల భాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పర్వీన్ లక్కరాజు సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ సన్నీ కొరపాటి అందిస్తున్నారు. ఈ సమయంలో ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిందని సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని సినిమా సినిమా బృందం ప్రకటించారు.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!