Veekshanam: రామ్ కార్తీక్ హీరోగా ‘వీక్షణం’ ఫస్ట్ లుక్ రిలీజ్..
- పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై మనోజ్ పల్లేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వీక్షణం’.
- యువ కథానాయకుడు రామ్ కార్తీక్ - కశ్వి జంటగా .
- పి. పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veekshanam: పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై మనోజ్ పల్లేటి దర్శకత్వంలో యువ కథానాయకుడు రామ్ కార్తీక్, కశ్వి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీక్షణం’. పి. పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిమ్మచీకటిలో బైనాకులర్స్ నుంచి వస్తోన్న కాంతిలో హీరో రామ్ కార్తీక్ నిలుచుకుని ఉండడం గమనించవచ్చు. ఇకపోతే., పోస్టర్ తోనే మూవీ మేకర్స్ సినిమా కంటెంట్ ఎంత డిఫరెంట్‌గా ఉండబోతుందనే నమ్మకాన్ని వారు క్రియేట్ చేశారు.
Sinus Problem: సైనస్ సమస్యకు అసలు కారణమేంటో తెలుసా.?
Also Read
- SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకునట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైందట. ఈ చిత్రానికి సమర్ధ్ గొల్లపూడి సంగీతాన్ని అందిస్తున్నారు. సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తామని మూవీ మేకర్స్ తెలియజేశారు. ఇక ఈ సినిమాకు ఎడిటర్ గా జెస్విన్ ప్రభు, పి.ఆర్.ఒ గా నాయుడు సురేంద్ర కుమార్, ఫణికందుకూరి (బియాండ్ మీడియా) లు పని చేసారు.
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!