America : అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌కు ఉత్తరాన ఉన్న నార్త్‌గ్లెన్ నగరంలో హాలోవీన్ సందర్భంగా ఇంట్లో జరిగిన పార్టీలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
Gun Fire : అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. అధ్యక్ష ఎన్నికల కోసం పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఘోరమైన దాడికి గురయ్యారు.
Gun Fire : అమెరికాలోని కెంటకీలోని ఓ ఇంట్లో శనివారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడు ఆ తర్వాత తన ఇంటి నుంచి పారిపోతుండగా హతమైనట్లు పోలీసులు తెలిపారు.
అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉటా రాష్ట్రంలోని ఎనోచ్ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. అందులో 5 పిల్లలు ఉన్నట్లు చెప్పారు.