నాలుగు రోజుల క్రితం అదృశ్యమై వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం రసూల్ గూడలో గత నెల 31న రాజశేఖర్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అయితే ఆయనను దారణంగా హత్య చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. రాజశేఖర్ మృతదేహాన్ని ఆయన పొలానికి సమీపంలోనే నిందితుడు పూడ్చిపెట్టారు. మృతదేహాన్ని వ�