Raja Saab Sneak Peek Tomorrow: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడి” సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 1200 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్ర