మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై సినీ, క్రీడా ప్రముఖులు మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. మాజీ ప్రధాని మృతికి నివాళులు అర్పించే విషయంలో క్రీడా, సినీ రంగ ప్రముఖులు మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
Telangana DGP: సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే, దానిని పాటించాలని సినీ ప్రముఖులకు.. తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. పోలీసులు అన్ని రకాలుగా ఆలోచించే అనుమతి ఇవ్వలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారని డీజీపీ తెలిపారు.
Government Proposals: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం సర్వత్రా ఆశక్తి నెలకొంది. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36మంది సభ్యులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు.
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేస్తూ.. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, సీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
TPCC Chief Mahesh Goud: సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ ఎపిసోడ్‌ని ఇంతటితో ముగించాలని కోరారు. మంత్రి కొండా సురేఖ భేషరతుగా తను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని తెలిపారు.
కేపీ డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసుల విచారణ కొనసాగుతుంది. కేపీ వాట్సాప్ డాటాను పోలీసులు రీట్రైవ్ చేశారు. సినీ ప్రముఖులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నారు. ఇప్పటికే 14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.