వార్ సినిమాతో 450 కోట్లకి పైగా కలెక్ట్ చేసి సాలిడ్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్-హీరో హ్రితిక్ రోషన్ లు మరోసారి కలిసి యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇండియన్ స్క్రీన్ పైన చూపించడానికి రెడీ అయిన ఈ ఇద్దరూ ఫైటర్ సినిమాతో జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్నారు. మరో 48 గంటల్లో థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో భారీ…