World Famous Sport : క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనశైలిలో అంతర్భాగంగా మారాయి. వివిధ దేశాలు, సంస్కృతులు, భాషలు ఉన్నా, క్రీడలతో మానవాళి ఏకతాటిపైకి వస్తుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులను కలిగి ఉన్న క్రీడ ఏదో తెలుసుకుందాం. 1. ఫుట్‌బాల్ (సాకర్) – 4 బిలియన్ అభిమానులు ఫుట్‌బాల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. దీని ఆటగాళ్ల సంఖ్య, ప్రేక్షకులు, అభిమానులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ప్రధాన టోర్నమెంట్లు: FIFA వరల్డ్ కప్,…
Football Player Pele: 20వ శతాబ్దంలో అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు ఎవరు అంటే అందరూ పీలే పేరు చెప్పి తీరాల్సిందే. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. పీలే మరణంపై ఫిఫా కూడా సంతాపం తెలిపింది. పీలే మరణ వార్త విన్న తర్వాత జ్యూరిచ్‌లోని ఫిఫా ప్రధాన కార్యాలయంలో అన్ని దేశాల జెండాలను కిందకు దించి ఎగరేసింది. పుట్‌బాల్ ప్రపంచానికి పీలే మరణం తీరని లోటు అని ఫిఫా పేర్కొంది. అనంతరం ఫిఫా కీలక ప్రకటన చేసింది.…
ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ తుదిదశకు చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్, మాజీ ఛాంపియన్ జట్లూ ఫైనల్‌లో టైటిల్ కోసం తలపడేందుకు సిద్ధం అయ్యాయి. అయితే తుదిపోరుకు ముందే ఫ్రాన్స్‌కు భారీ దెబ్బ తగిలింది.
తార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ గోల్స్‌తో స్విస్ జట్టును చిత్తు చేసింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో పోర్చుగల్ 6-1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించగా, గొంకలో రామోస్ హ్యాట్రిక్ సాధించగా, పెపే, రాఫెల్ గెరిరో, రాఫెల్ లియో ఒక్కో గోల్ చేశారు.
Iranian Killed For Celebrating FIFA World Cup Loss to United States: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. ఇటీవల అమెరికా చేతిలో ఇరాన్ ఓడిపోవడంతో అక్కడి ప్రజలు దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణంగా తమ దేశం గెలిస్తే సంబరాలు చేసుకునే ప్రజలు, ఓడిపోయినందుకు సంబరాలు చేసుకున్నారు. మహ్సఅమిని పోలీస్ కస్టడీలో చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న…
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను ఫిఫా సస్పెండ్ చేయడంపై బుధవారం నాడు తక్షణ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తావించారు.