SA vs AFG: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని చారిత్రాత్మక షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు బుధవారం కొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే చరిత్రలో దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇదే తొలి విజయం. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్…
ICC T20 World Cup 2024 Team: తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 జుట్టును తాజాగా వెలువడించింది. ఇందులో టీమిండియా నుంచి ఏకంగా 6 మంది జట్టులో స్థానాన్ని సంపాదించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తోపాటు సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ లకు స్థానం దక్కింది. అయితే సీరిస్ మొత్తం విఫలమై కేవలం ఫైనల్ మ్యాచ్లో తన బ్యాటింగ్ పవర్ ను…